గ్రీటింగ్ లేదా పలకరింపులు అనేది ఒకరికొకరు కలుసుకున్నప్పుడు వారు చెప్పుకునే చక్కనైన విషయాలు. పలకరింపులు సంస్కృతి నుండి సంస్కృతికి వేరుగా ఉండవచ్చు. ఆంగ్ల భాషలో "హలో", "హాయ్", "హే" రోజు యొక్క సమయంతో మారే గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్‌నూన్, గుడ్ ఇవీనింగ్ వంటి చాలా ఎక్కువగా ఉపయోగించే పలకరింపులు ఉన్నాయి. పలకరింపులు మానవ సంబంధాలను మరింత బలపరుస్తాయి.

భారత దేశంలో సాంప్రదాయక నమస్తే గ్రీటింగ్.

కొన్ని పలకరింపులు

మార్చు
  • బాగున్నారా
  • అంతా కుశలమేనా
  • ఏం చేస్తున్నారు
  • ఏలా ఉన్నారు
  • నూతన సంవత్సర శుభాకాంక్షలు
  • సంక్రాంతి శుభాకాంక్షలు

పలకరింపులతో పాటు శుభాకంక్షలు తెలుపుతూ ఇచ్చే కార్డులను గ్రీటింగ్ కార్డులంటారు.

మాటలాడకుండానే చేసే పలకరింపులు

మార్చు
  • కరచాలనం చేయడం
  • తల ఊపడం
  • చేతులు ఊపటం
  • నుదురు ఎగరెయ్యడం
  • చేతి మీద లేదా చెంప మీద ముద్దు పెట్టడం
  • నమస్కారం పెట్టడం