గ్రెగ్ కార్క్

ఇంగ్లాండ్ క్రికెటర్

గ్రెగొరీ టెయోడర్ గెరాల్డ్ కార్క్ (జననం 1994, సెప్టెంబరు 29) ఇంగ్లాండ్ క్రికెటర్. డెర్బీషైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ తరపున ఆడాడు.

గ్రెగ్ కార్క్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
గ్రెగొరీ టెయోడర్ గెరాల్డ్ కార్క్
పుట్టిన తేదీ (1994-08-29) 1994 ఆగస్టు 29 (వయసు 29)
డెర్బీ, డెర్బీషైర్, ఇంగ్లాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుఎడమచేతి ఫాస్ట్ బౌలింగు
పాత్రఆల్ రౌండర్
బంధువులుడొమినిక్ కార్క్ (తండ్రి)
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2014–2017Derbyshire (స్క్వాడ్ నం. 14)
తొలి FC20 September 2016 Derbyshire - Worcestershire
తొలి LA26 July 2015 Derbyshire - Somerset
కెరీర్ గణాంకాలు
పోటీ FC LA T20
మ్యాచ్‌లు 2 3 10
చేసిన పరుగులు 53 8 43
బ్యాటింగు సగటు 17.66 8.00 14.33
100s/50s 0/0 0/0 0/0
అత్యధిక స్కోరు 49 8 13*
వేసిన బంతులు 282 80 165
వికెట్లు 0 5 8
బౌలింగు సగటు 19.60 34.62
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 2/17 2/36
క్యాచ్‌లు/స్టంపింగులు 1/– 0/– 4/–
మూలం: ESPNcricinfo, 2017 29 September

జననం మార్చు

గ్రెగొరీ టెయోడర్ గెరాల్డ్ కార్క్ 1994, సెప్టెంబరు 29న జన్మించాడు.మాజీ డెర్బీషైర్, ఇంగ్లండ్ ఆల్-రౌండర్ డొమినిక్ కార్క్ ఇతని తండ్రి.

క్రికెట్ రంగం మార్చు

కార్క్ కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్, ఎడమ చేతి మీడియం-ఫాస్ట్ బౌలింగ్ చేస్తాడు. 2017 సీజన్ ముగింపులో తన ఒప్పందం ముగియడంతో డెర్బీషైర్‌ను విడిచిపెట్టాడు.[1] మెల్బోర్న్‌లోని సర్రే హిల్స్ క్రికెట్ క్లబ్‌లో విదేశీ ఆటగాడిగా ఆస్ట్రేలియాలో ఆడాడు.

మూలాలు మార్చు

  1. "Tom Wood and Greg Cork will leave Derbyshire at the end of the season". BBC Sport. 27 September 2017. Retrieved 28 September 2017.

బాహ్య లింకులు మార్చు