గ్రేటర్ కైలాష్ శాసనసభ నియోజకవర్గం
గ్రేటర్ కైలాష్ శాసనసభ నియోజకవర్గం ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం లోని ఢిల్లీ శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం న్యూఢిల్లీ జిల్లా, న్యూఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని పది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. గ్రేటర్ కైలాష్ నియోజకవర్గం నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా 2008లో నూతనంగా ఏర్పడింది.[1]
గ్రేటర్ కైలాష్ | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఢిల్లీ |
జిల్లా | న్యూఢిల్లీ |
నియోజకవర్గం సంఖ్య | 50 |
రిజర్వేషన్ | జనరల్ |
లోక్‌సభ నియోజకవర్గం | న్యూఢిల్లీ |
ఎన్నికైన సభ్యులు
మార్చుఎన్నికల | సభ్యుడు | పార్టీ | |
---|---|---|---|
2008 | ప్రొ. విజయ్ కుమార్ మల్హోత్రా | భారతీయ జనతా పార్టీ | |
2013[2] | సౌరభ్ భరద్వాజ్ | ఆమ్ ఆద్మీ పార్టీ | |
2015[3] | |||
2020[4] |
మూలాలు
మార్చు- ↑ "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. p. 549.
- ↑ 2013 Election Commission of India Archived 2013-12-28 at the Wayback Machine
- ↑ Elections in India. "Delhi Assembly Election 2015 - State Wise and Party Wise Results". Archived from the original on 25 December 2022. Retrieved 25 December 2022.
- ↑ The Indian Express (11 February 2020). "Delhi election result 2020: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). Archived from the original on 25 December 2022. Retrieved 25 December 2022.