గ్లిజరాల్

(గ్లిజరిన్ నుండి దారిమార్పు చెందింది)

గ్లిజరాల్ (Glycerol, glycerine or glycerin) ఒక సరళమైన పాలియాల్ సమ్మేళనం. ఇదొక రంగు, వాసనలేని చిక్కని ద్రవరూపంలో ఉంటుంది. దీనిని మందుల పరిశ్రమలో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. గ్లిజరాల్ లో మూడు హైడ్రాక్సిల్ గ్రూపులు ఉండి నీటిలో కరిగే గుణాన్ని కలిగివుంటాయి. క్రొవ్వు పదార్ధాలైన ట్రైగ్లిజరైడ్లలో గ్లిజరాల్ ఒక కీలకమైన రసాయనం. గ్లిజరాల్ రుచికి తీయగా ఉంటుంది..

గ్లిజరాల్
Glycerol
Glycerol
Ball-and-stick model of glycerol
Ball-and-stick model of glycerol
Space-filling model of glycerol
Space-filling model of glycerol
Sample of glycerine
పేర్లు
IUPAC నామము
propane-1,2,3-triol
ఇతర పేర్లు
గ్లిజరిన్
propanetriol
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [56-81-5]
పబ్ కెమ్ 753
డ్రగ్ బ్యాంకు DB04077
కెగ్ D00028
సి.హెచ్.ఇ.బి.ఐ CHEBI:17522
ATC code A06AG04,A06AX01, QA16QA03
SMILES C(C(CO)O)O
ధర్మములు
C3H8O3
మోలార్ ద్రవ్యరాశి 92.09 g·mol−1
స్వరూపం colorless liquid
hygroscopic
వాసన odorless
సాంద్రత 1.261 g/cm3
ద్రవీభవన స్థానం 17.8 °C (64.0 °F; 290.9 K)
బాష్పీభవన స్థానం 290 °C (554 °F; 563 K)
వక్రీభవన గుణకం (nD) 1.4746
స్నిగ్ధత 1.412 Pa·s[1]
ప్రమాదాలు
జ్వలన స్థానం {{{value}}}
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
checkY verify (what is checkY☒N ?)
Infobox references

మూలాలు

మార్చు
  1. "Viscosity of Glycerol and its Aqueous Solutions". Retrieved 2011-04-19.
  2. Lide, D. R., ed. (1994). CRC Handbook of Data on Organic Compounds (3rd ed.). Boca Raton, FL: CRC Press. p. 4386.