సాంద్రత (ఆంగ్లం Density) పదార్ధాల భౌతిక లక్షణము. ఈ సాంద్రతను ద్రవ్యరాశి (Mass), ఘనపరిమాణం (Volume) నుండి గణిస్తారు. దీని సంకేతం ρ (గ్రీకు అక్షరం rho).

వివిధ ద్రవాలు తమతమ సాంద్రతలను బట్టి వివిధ స్థాయిల్లో చేరుకున్న దృశ్యం. అధిక సాంద్రత కలిగినవి కింద, తక్కువ సాంద్రత కలిగినవి పైన పేరుకున్నాయి

వివిధ పదార్ధాలు వివిధ సాంద్రతలను కలిగువుంటాయి. సాంద్రత లోహాల స్వచ్ఛత, ఉత్ప్లవనగుణం మొదలైన వానిని నిర్దేశిస్తుంది.

సూత్రంసవరించు

సాంద్రతకు సూత్రం:

 

ఇక్కడ:

  అనగా సాంద్రత,
  అనగా ద్రవ్యరాశి,
  అనగా ఘనపరిమాణం.

ప్రమాణాలుసవరించు

సాంద్రతకు SI ప్రమాణాలు:

మెట్రిక్ ప్రమాణాలు:

These are all numerically equivalent to kg/L (1 kg/L = 1 kg/dm³ = 1 g/cm³ = 1 g/mL).

ఇతర అమెరికా లేదా ఇంపీరియల్ ప్రమాణాలు:

ఇవి కూడా చూడండిసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=సాంద్రత&oldid=3259973" నుండి వెలికితీశారు