ఘంటశాల నిర్మల

స్త్రీవాద రచయిత్రి

ఘంటశాల నిర్మల స్త్రీవాద కవయిత్రి.[1] ఆమె దాదాపు ఇరవై సంవత్సరాలపాటు విజయవాడలో జర్నలిస్టుగా పనిచేసి, ప్రస్తుతం హైదరాబాదులో వివిధ సంస్థలకు అనువాదకురాలిగా, డాక్యుమెంటేషన్ స్పెషలిస్టుగా బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నది.

ఘంటశాల నిర్మల

కవితలు

మార్చు

ఆమె రాసిన మొదటి కవిత ‘జల్లులు’. ఆమెకు పేరు తెచ్చిపెట్టిన తొలి కవిత ‘ఈ సహారాకు ఏ సమీరాలూ రావు’. ఎ కాల్ గళ్స్ మోనోలాగ్ ; ‘జుగల్బందీ’.. మొదలైన కవితలు ఘంటశాల నిర్మల గారిని, కవయిత్రిగా ఉన్నతస్థానంలో నిలబెట్టాయి.

పురస్కారాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. "The Hindu : Notes of anguish". www.thehindu.com. Retrieved 2019-07-14.
  2. Eenadu. "Latest Telugu News, Headlines - EENADU". www.eenadu.net. Archived from the original on 2019-07-14. Retrieved 2019-07-14.

బయటి లంకెలు

మార్చు