Belfry (PSF).jpg

గంట స్తంభం లేదా ఘంట స్తంభం ఒక విధమైన నిర్మాణం. దీనిలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ గంటలు ఎత్తుగా కట్టిన స్తంభం వంటి నిర్మాణం మీద బిగిస్తారు. ఇవి చర్చిలో సాధారణ భాగం. పూర్వ కాలంలో రాజులు తమ పాలనకు చిహ్నంగా గంట స్థంభాలు నిర్మించేవారు. లండన్ నగరంలోని బిగ్ బెన్, ఆంధ్రప్రదేశ్లో విజయనగరంలో గంట స్థంభం ఉదాహరణలు.