చర్చి
చర్చి (ఆంగ్లం : Church (సంఘము) ) : క్రైస్తవులు సమూహమును చర్చి అని అంటారు. ప్రతి ఆదివారం క్రైస్తవులుసమూహ సంఘముగా చేరి సామూహిక ప్రార్థనలు గావిస్తారు. ప్రార్థనలు చేపట్టు ధార్మిక నాయకుడిని bodhakudu పాస్టర్ (కాపరి) అని వ్యవహరిస్తారు. చర్చిలలో చాలా రకాలు ఉంటాయి.
చర్చిలలో క్రిస్మస్ పండుగ చాలా కన్నుల పండుగగా జరుగుతుంది.కానీ ఇది బైబిల్ లో చెప్ప లేనిదీ చర్చి బోధకుడు పవిత్ర గ్రంథమైన బైబిలును చదివి దానిలోని అర్ధమును వివరించి చెప్పును.
చర్చీల రకాలుసవరించు
- బాసీలికా :
- కేథడ్రల్ :
- చాపెల్ :
ఇవీ చూడండిసవరించు
దేవుడు ఇచ్చిన పది ఆజ్ఞలలో నాల్గవ ఆజ్ఞ "విశ్రాంతిదినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము." నిర్గమకాండము 20: 8
ఈ ఆజ్ఞను బట్టి క్రైస్తవులంతా ఆదివారము దేవాలయము (చర్చి) లో కూడి దేవుని ఆరాధిస్తారు. దేవుడిని ఘనపరుస్తారు
మూలాలుసవరించు
బయటి లింకులుసవరించు
- Church from the Catholic Encyclopedia
- [1] Archeologist discover first Church