ఘటోత్కచుడు
మహాభారతంలోని పాత్ర
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
ఘటోత్కచుని పేరుతో కల సినిమా కొరకు చూడండి. ఘటోత్కచుడు (సినిమా)
ఘటోత్కచుడు పాండవులలో ఒకడైన భీమసేనుని పుత్రుడు. పాండవుల వనవాస కాలమందు రాక్షస కన్య అయిన హిడింబి భీముని చూసి మోహించి తనను పెళ్ళాడమని ప్రార్థించగా కుంతీ ధర్మరాజాదులు వారి వివాహము జరిపిరి. ఆవిధంగా హిడింబి, భీమసేనులకు జన్మించిన సంతానం ఘటోత్కచుడు. ఇతడు ఇంద్రజాల విద్యలలో ఆరితేరినవాడు. మహాభారత యుద్దమందు తన విద్యలతో కౌరవ సైన్యాన్ని కకావికలు చేసిన దైర్యశాలి.[1]

ఇంద్ర శక్తితో ఘటోత్కచుని చంపుతున్న కర్ణుడు- రజ్మ్ నామా నుండి ఒక దృశ్యం
సినిమాలో ఘటోత్కచుడుసవరించు
- నవరసనటనా సార్వబౌమునిగా గుత్రింపు పొందిన సత్యనారాయణ నటించిన సినిమా ఘటోత్కచుడు (సినిమా) మంచి విజయాన్ని పొందిందినది. ఇందులో ఘతోత్కచుడు ఒక పాపను రక్షించేందుకు భూలోకానికి రావడం జరుగుతుంది.
- మరొక నటుడు ఎస్వీ.రంగారావు నటించిన సినిమా మాయాబజార్. ఇది కూడా అద్భుత విజయాన్ని సాధించి భారతీయ సినిమాలలో గొప్ప సినిమాగా పేరు పొందినది.
బయటి లింకులుసవరించు
తెలుగు సినీ చరిత్రలో తన కంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న 'మాయాబజార్' చిత్రం త్వరలో రంగులతో తెలుగు ప్రజలందరినీ అలరించబోతుంది. రంగులతో ముస్తాబై విడుదలకు సిద్దంగా ఉంది.
మూలాలుసవరించు
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2008-12-28. Retrieved 2008-12-15.