చందోలి జాతీయ ఉద్యానవనం

చందోలి జాతీయ ఉద్యానవనం మహారాష్ట్ర రాష్ట్రంలోని సాంగ్లి జిల్లాలోని సతరా, కొల్హాపూర్ ప్రాంతాల నడుమ ఉంటుంది. ఈ ఉద్యానవనంలో సహాయద్రి పులుల సంరక్షణ కేంద్రం ఉంటుంది.

చందోలి జాతీయ ఉద్యానవనం
సహాయద్రి పులుల సంరక్షణ కేంద్రం
Oriental garden lizard at Chandoli National Park
Map showing the location of చందోలి జాతీయ ఉద్యానవనం
Map showing the location of చందోలి జాతీయ ఉద్యానవనం
Locationసతరా జిల్లా, కొల్హాపూర్ జిల్లా, సాంగ్లి జిల్లా, మహారాష్ట్ర, భారతదేశం
Nearest cityసాంగ్లి, కొల్హాపూర్
Coordinates17°11′30″N 73°46′30″E / 17.19167°N 73.77500°E / 17.19167; 73.77500
Area317.67 చదరపు కిలోమీటర్లు (122.65 చ. మై.)
Establishedమే 2004
Governing bodyMaharashtra State Forest Dept.
అధికారిక పేరుNatural Properties - Western Ghats (India)
రకంNatural
క్రైటేరియాix, x
గుర్తించిన తేదీ2012 (36th session)
రిఫరెన్సు సంఖ్య.1342
State PartyIndia
RegionIndian subcontinent

చరిత్ర

మార్చు

1985లో నుంచి ఈ ఉద్యానవనం వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంగా ఉంది. 2004 లో ఈ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాన్ని జాతీయ ఉద్యానవనంగా మార్చారు. 2012 లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ ప్రాంతంగా గుర్తించింది.

మూలాలు

మార్చు