చంద్రకళా మోహన్

కన్నడ నాటకరంగ, టీవి, సినిమా నటి.

చంద్రకళా మోహన్, కన్నడ నాటకరంగ, టీవి, సినిమా నటి. 2009లో ఋణానుబంధ సినిమాలో నటనకు ఉత్తమ సహాయ నటిగా కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర అవార్డును కూడా అందుకుంది.[1][2][3]

చంద్రకళా మోహన్
జననం
చంద్రకళా

హోసహళ్లి, మాండ్య, కర్ణాటక, భారతదేశం
వృత్తినటి
పిల్లలు2
పురస్కారాలుఉత్తమ సహాయ నటిగా కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర అవార్డు

వ్యక్తిగత జీవితం

మార్చు

చంద్రకళ కర్ణాటక రాష్ట్రం, మాండ్యలోని హోసహళ్లిలో జన్మించింది. 13 సంవత్సరాల వయస్సులో మోహన్‌ను వివాహం చేసుకుంది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.[4]

వృత్తిరంగం

మార్చు

10 ఏళ్ళ వయసులో రంగస్థల నటిగా తన నట జీవితాన్ని ప్రారంభించిన చంద్రకళ, ఆ తరువాత టీవిరంగంలోకి అడుగుపెట్టింది.[5][4] కన్నడ సీరియల్ పుట్టగౌరి మదువేలో అజ్జమ్మ పాత్రలో గుర్తింపు పొందింది.[6][7][8][9] చాలా సినిమాల్లో నటించింది.

కన్నడ బిగ్ బాస్ కన్నడ (సీజన్ 8) లో పాల్గొన్నది, 28వ రోజున ఎలిమినేట్ అయింది.[5][10]

సినిమాలు

మార్చు

సినిమాల పాక్షిక జాబితా ఇక్కడ ఇవ్వబడ్డాయి.[11]

  • భుజంగ (2016)
  • పిలిబైల్ యుమునక్క - తుళు చిత్రం (2016)
  • జై లలిత (2014)
  • ప్రేమ్ అడ్డా (2012)
  • రాజధాని (2011)
  • రంభ (2006)

అవార్డులు

మార్చు
సంవత్సరం అవార్డు సినిమా విభాగం ఫలితం
2009-10 కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర అవార్డులు ఋణానుబంధ ఉత్తమ సహాయ నటి గెలుపు

మూలాలు

మార్చు
  1. "State Film Awards conferred". The Hindu. 16 May 2012. Retrieved 7 February 2022.
  2. "State Film Awards For 2009-10 In Troubled Waters". The Hindu. 14 August 2015. Retrieved 7 February 2022.
  3. N. Harshita (3 March 2021). "ಅತ್ಯುತ್ತಮ ನಟನೆಗೆ ರಾಜ್ಯ ಪ್ರಶಸ್ತಿ ಸಿಕ್ಕಾಗ, ಚಂದ್ರಕಲಾ ಮೋಹನ್ ಕತ್ತಲ್ಲಿ ಮಾಂಗಲ್ಯ ಇರಲಿಲ್ಲ.!" [When Chandrakala Mohan was received State award!]. Vijaya Karnataka. Retrieved 7 February 2022.
  4. 4.0 4.1 "13 ನೇ ವಯಸ್ಸಲ್ಲಿ ದಾಂಪತ್ಯ ಜೀವನಕ್ಕೆ ಕಾಲಿಟ್ಟ 'ಪುಟ್ಟಗೌರಿ' ಅಜ್ಜಮ್ಮ!" [Chandrakala Mohan entered married life at 13]. Kannada Asia Networks (in Kannada). 20 August 2019. Retrieved 7 February 2022.{{cite news}}: CS1 maint: unrecognized language (link)
  5. 5.0 5.1 "Did you know Bigg Boss Kannada 8 contestant Chandrakala Mohan is a victim of child marriage?". Times of India. 2 March 2021. Retrieved 7 February 2022.
  6. "From Chandrakala Mohan To Swathi HV: Young Actresses Who Played Characters Twice Their Age". Times of India. 24 January 2021. Archived from the original on 7 ఫిబ్రవరి 2022. Retrieved 7 February 2022.
  7. "ಅಜ್ಜಮ್ಮ ಪಾತ್ರದ ಚಂದ್ರಕಲಾ ಬಿಗ್‌ಬಾಸ್‌ ಮನೆಯ 12ನೇ ಸ್ಪರ್ಧಿ" ['Ajjamma' fame Chandrakala Mohan enters Bigg Boss season 8 as 12th contestant]. Prajavani (in Kannada). 28 February 2021. Retrieved 7 February 2022.{{cite news}}: CS1 maint: unrecognized language (link)
  8. "Actress Chandrakala Mohan aka Ajjamma opens up on not being a part of Puttagowri Madve anymore". Times of India. 22 March 2019. Retrieved 7 February 2022.
  9. "Actress Chandrakala Mohan and Swathi to reunite in daily soap Ranganayaki". Times of India. 27 June 2019. Retrieved 7 February 2022.
  10. "Bigg Boss Kannada 8 contestants Chandrakala Mohan, Nirmala Chanappa and Divya Suresh: Everything you need to know about them". Times of India. 28 February 2021. Retrieved 7 February 2022.
  11. "Chandrakala Mohan filmography". Chiloka.com. Retrieved 7 February 2022.

బయటి లింకులు

మార్చు

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో చంద్రకళా మోహన్ పేజీ