చంద్రవంక

వికీమీడియా అయోమయ నివృత్తి పేజీ
An example of a crescent. In this example, part of a small circle has removed part of a large circle, leaving a crescent.

చంద్రుడి దశలను సూచించే చిత్రాన్ని చంద్రవంక అంటారు. దీన్ని నెలవంక అని కూడా అంటారు. జ్యోతిష శాస్త్రంలో చంద్రుడిని సూచించే చిహ్నంగా చంద్రవంకను వాడుతారు. హిందూ ధర్మంలో శివుడి చిత్రాల్లో తలపై ఉండే చంద్రుణ్ణి సూచించేందుకు చంద్రవంకను చూపిస్తారు. రోమన్ కాథలిక్ మతంలో దీన్ని కన్య మేరీకి సూచికగా వాడుతారు. ఇస్లాములో కూడా చంద్రవంకకు ప్రాముఖ్యత ఉంది. మసీదు మీనార్ల శిఖరాలపై చంద్రవంక ఆకారన్ని అమర్చుతారు.

"https://te.wikipedia.org/w/index.php?title=చంద్రవంక&oldid=2824451" నుండి వెలికితీశారు