ఎత్తిపోతల[permanent dead link] జలపాతము

చంద్రవంక కృష్ణానది కి ఉపనది. ఇది నల్లమల కొండల్లో ముటుకూరు వద్ద పుట్టి, తుమృకోటకు దగ్గరలో కృష్ణానదిలో కలుస్తుంది. తుమృకోట అభయారణ్యములో తాళ్ళపల్లి వద్ద 70 అడుగుల నుండి ఎత్తు నుండి దూకుతుంది. అలా ఏర్పడినదే ప్రసిద్ధ ఎత్తిపోతల జలపాతం. అక్కడి నుండి ఉత్తరదిశగా ప్రయాణించి, కృష్ణానదిలో కలుస్తుంది. [1]

చంద్రవంక నది ఒడ్డున పలనాటి బ్రహ్మనాయుడు ఒక గ్రామాన్ని నిర్మించాడు. అదే నేటి మాచర్ల.

మూలాలుసవరించు

  1. Andhra Pradesh District Gazetteers By Andhra Pradesh (India), Bh Sivasankaranarayana, M. V. Rajagopal, N. Ramesan [1]