చంద్రావతి దేవి
చంద్రావతి దేవి (1909, అక్టోబరు 19 – 1992, ఏప్రిల్ 29) హిందీ, బెంగాలీ సినిమా నటి.[4][5][6] 1935లో వచ్చిన కల్ట్ క్లాసిక్ దేవదాస్ సినిమాలోని చంద్రముఖి పాత్రలో నటించి గుర్తింపు పొందింది.
చంద్రావతి దేవి | |
---|---|
జననం | |
మరణం | 1992 ఏప్రిల్ 29 | (వయసు 82)
వృత్తి | నటి[1][2] |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | పూజరిన్ (1936) అగ్ని పరీక్ష (1954) రాజా-సజ (1960)[3] |
జీవిత భాగస్వామి | బిమల్ పాల్ |
జననం
మార్చుచంద్రావతి 1909, అక్టోబరు 19న బీహార్ రాష్ట్రంలో జన్మించింది.
సినిమారంగం
మార్చు1929లో వచ్చిన పియారీ అనే మూకీ సినిమాతో సినిమారంగంలోకి ప్రవేశించిందిదేబకీ బోస్ 1933లో తీసిన కల్ట్ క్లాసిక్ మీరాబాయి సినిమాలో మీరా పాత్రలో నటించిన తర్వాత చంద్రావతికి స్టార్‌డమ్ వచ్చింది.
సినిమాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ "Chandrabati Devi profile". in.com. Archived from the original on 2016-04-01. Retrieved 2015-10-01.
- ↑ "Chandrabati Devi movies". onlinewatchmovies.co. Archived from the original on 2016-03-04. Retrieved 2015-10-01.
- ↑ "Chandrabati Devi Movies Online". ibollytv.com. Archived from the original on 2 October 2015. Retrieved 2015-10-01.
- ↑ "Movies of Chandrabati Devi". fridaycinemas.co. Archived from the original on 4 March 2016. Retrieved 2015-10-01.
- ↑ "Artist Chandrabati Debi". Saregama. Retrieved 2015-10-01.
- ↑ "Chandrabati Devi movies, filmography, biography and songs - Cinestaan.com". Cinestaan. Archived from the original on 2018-03-25. Retrieved 2018-03-25.