చంపూ రామాయణము
(చంపూ రామాయణం నుండి దారిమార్పు చెందింది)
సంస్కృతంలోని చంపూ రామాయణాన్ని ఋగ్వేదకవి వెంకటాచలపతి ఆంధ్రీకరించారు. వేంకటాచలపతి కార్వేటినగర సంస్థానాధీశునికి ఆస్థానకవి. ఈయన రచించిన ఈ గ్రంథాన్ని 1917 సంవత్సరంలో మద్రాసులోని శ్రీనివాస వరదాచారి అండు కంపెనీ వారిచే ముద్రించబడి; ఆంధ్ర సాహిత్య పరిషత్తు వారిచే ప్రచురించబడింది.
విషయసూచిక
మార్చు- శ్రీరాముడు పంచవటిని వసించుట
- శ్రీరాముని కడకు శూర్పణఖ వచ్చుట
- కిష్కిందాకాండము
- వర్షాకాలవర్ణనము
- లక్ష్మణుడు కిష్కిందకు బోవుట
- సుగ్రీవుడు సీతను వెతుకుటకు వానరులకు పంపుట
- హనుమదాదుల ప్రాయోపవేశప్రయత్నము
- జాంబవంతుడు హనుమంతుని సముద్రలంఘనమునకు బ్రోత్సహించుట
- సుందరకాండము
- హనుమంతుడు సముద్రమును దాటుట
- హనుమంతుడు సీతాన్వేషనమునకై చింతించుట
- రాత్రివర్ణనము
- హనుమంతు డశోకవనముం జొచ్చుట
- సీతాదేవి రావణునకు హితవు జెప్పుట
- హనుమంతుడు సీతాదేవితో సంభాషించుట
- హనుమంతునితో సీత ప్రత్యభిజ్ఞానంబు దెల్పుట
- హనుమంతు డశోకవనభంగమొనర్చుట
- హనుమంతుడు రావణునితో ప్రసంగించుట
- లంకాపురదహనము
- మధువనభంగము
- యుద్ధకాండము
- కపిసేనలు మలయపర్వతమున విడియుట
- రావణునకు విభీషణుడు హితము చెప్పుట
- విభీషణుడు రాముని శరణు జొచ్చుట
- శ్రీరాముడు సముద్రునిపై గోపించుట
- విద్యుజ్జిహ్వుని మాయకు సీత విలపించుట
- అంగదుని రాయబారము
- ఇంద్రజిద్యుద్ధము
- కుంభకర్ణయుద్ధము
- ఇంద్రజిత్తుని రెండవ యుద్ధము
- రామరావణయుద్ధము
- రావణుమరణమునకు విభీషణాదులు దుఃఖించుట
- సీత యగ్నిప్రవేశము
- భరతాదులు రామునెదుర్కొనుట
- శ్రీరామపట్టాభిషేకము
మూలాలు
మార్చు- ఆర్కీవు.ఆర్గ్ లో చంపూ రామాయణము పుస్తకం.
- వెంకటాచలపతి, ఋగ్వేదకవి (1917). చంపూ రామాయణం (in telugu). Retrieved 2020-07-11.
{{cite book}}
: CS1 maint: unrecognized language (link)</ref>