చతురాణి గుణవర్ధనే

శ్రీలంకకు చెందిన క్రికెటర్, ఆల్ రౌండర్

చతురాణి గుణవర్ధనే, శ్రీలంకకు చెందిన క్రికెటర్, ఆల్ రౌండర్. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ గా, కుడిచేతి మీడియం-ఫాస్ట్ బౌలర్ గా కేవలం 2 వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌లు మాత్రమే ఆడింది.[1]

చతురాణి గుణవర్ధనే
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
మడంపాల గుణరత్న ముడియంసెలగే చతురాణి ప్రీతిమాలి గుణవర్ధనే
పుట్టిన తేదీ (1990-12-31) 1990 డిసెంబరు 31 (వయసు 33)
కులియాపిటియ, కురునెగల జిల్లా, శ్రీలంక
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం ఫాస్ట్
పాత్రఆల్ రౌండర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 62)2015 మే 13 - వెస్టిండీస్ తో
చివరి వన్‌డే2015 మే 15 - వెస్టిండీస్ తో
తొలి T20I (క్యాప్ 37)2015 జనవరి 15 - పాకిస్తాన్ తో
చివరి T20I2016 సెప్టెంబరు 27 - ఆస్ట్రేలియా తో
కెరీర్ గణాంకాలు
పోటీ వన్డే ట్వంటీ20
మ్యాచ్‌లు 2 5
చేసిన పరుగులు 12 30
బ్యాటింగు సగటు 12.00 10.00
100లు/50లు 0/0 0/0
అత్యధిక స్కోరు 9* 14
వేసిన బంతులు 6 90
వికెట్లు 0 3
బౌలింగు సగటు 33.66
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 2/25
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 0/–
మూలం: CricInfo, 2020 జనవరి 28

జననం మార్చు

చతురాణి గుణవర్ధనే 1990, డిసెంబరు 31న శ్రీలంకలోని కులియాపిటియలో జన్మించింది.

క్రికెట్ రంగం మార్చు

2015లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు శ్రీలంకలో పర్యటించిన సమయంలో చతురాణి శ్రీలంక తరపున తన వన్డే క్రికెట్ లోకి అరంగేట్రం చేసింది.[2] 2015లో వెస్టిండీస్ క్రికెట్ జట్టు శ్రీలంక పర్యటన సందర్భంగా శ్రీలంక తరపున టీ20 క్రికెట్ లోకి అరంగేట్రం చేసింది.[3] కురునెగల యూత్ క్రికెట్ క్లబ్ మ్యాచ్‌లు కూడా ఆడింది. పేలవమైన బ్యాటింగ్, బౌలింగ్ ప్రదర్శన కారణంగా మిగిలి ఉన్న 7 మ్యాచ్‌లలో వికెట్లు తీయలేకపోయింది.[4]

మూలాలు మార్చు

  1. "Chathurani Gunawardene". Cricinfo. Retrieved 2023-08-16.
  2. "Two new names in Sri Lanka Women's squad for series against Pakistan". Island Cricket. 2014-12-17. Archived from the original on 2021-02-08. Retrieved 2023-08-16.
  3. "The Home of CricketArchive". heritage.derbyshireccc.com. Archived from the original on 2021-02-07. Retrieved 2023-08-16.
  4. "Get Ball by Ball Commentary of Sri Lanka Women vs West Indies Women, ICC Women's Championship 2014, 2nd ODI". ESPN.com (in ఇంగ్లీష్). Retrieved 2023-08-16.

బాహ్య లింకులు మార్చు