చతుర్వింశతి సాధక నిలయములు

  1. అహింస్
  2. సఖ్యము
  3. ఆస్థేయము లేకుండుట
  4. అసంగత్యము
  5. లజ్జ
  6. అసంచయము (ధనం కూడ పెట్టక పోవడము)
  7. ఆస్తికత్వము
  8. బ్రహ్మచర్యము
  9. మౌనము
  10. స్థైర్యము
  11. క్షమ
  12. అభయం
  13. బాహ్య శౌచము
  14. అభ్యంతర శౌచము
  15. జపము
  16. తపము
  17. హోమము
  18. శ్రద్ధాకారము
  19. ఆతిధ్యము
  20. శ్రీ హరి అర్చన
  21. తీర్థ యాత్రా గమనము
  22. పరోపకారము
  23. తుష్టి
  24. గురుసేవ