చరిత కామాక్షి తెలుగులో రూపొందుతున్న సినిమా.[1] ఫైర్ ఫ్లై ఆర్ట్స్ బ్యాన‌‌ర్‌పై ర‌జ‌నీ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు స్త్రీ లంక చందుసాయి దర్శకత్వం వహించాడు. నవీన్‌ బేతిగంటి, దివ్య శ్రీపాద, పృథ్వీరాజ్‌, మణికంఠ వారణాసి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను జులై 21న విడుదల చేశారు.[2] 'చరిత కామాక్షి' సినిమాలోని 'చిరు బిడియం' లిరికల్‌ పాటను 2022 జనవరి 18న విడుదల చేశారు.[3]

చరిత కామాక్షి
(2022 తెలుగు సినిమా)
దర్శకత్వం స్త్రీ లంక చందుసాయి
నిర్మాణం ర‌జ‌నీ రెడ్డి
రచన జ్ఞానేశ్వర్ దేవరపాగ
శివశంకర్ చింతకింది
కథ స్త్రీ లంక చందుసాయి
తారాగణం నవీన్ బేతిగంటి
దివ్య శ్రీపాద
పృథ్వీరాజ్‌
మణికంఠ వారణాసి
సంగీతం అబు
ఛాయాగ్రహణం రాకీ వనమాలి
నిర్మాణ సంస్థ ఫైర్ ఫ్లై ఆర్ట్స్
విడుదల తేదీ 2022 (2022)
దేశం ఇండియా
భాష తెలుగు

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

 • బ్యానర్: ఫైర్‌ ఫ్లై ఆర్ట్స్‌
 • నిర్మాత: ర‌జ‌నీ రెడ్డి
 • కథ, దర్శకత్వం: స్త్రీ లంక చందుసాయి
 • రచన: జ్ఞానేశ్వర్ దేవరపాగ, శివశంకర్ చింతకింది
 • సంగీతం: అబూ
 • సినిమాటోగ్రఫీ: రాకీ వ‌న‌మాలీ
 • ఎడిటిర్: కొడ‌టి ప‌వ‌న్ క‌ళ్యాణ్
 • పాటలు: కూచి శంకర్, మనోహర్ పాలిశెట్టి, వాసు, జ్ఞానేశ్వర్ దేవరపాగ
 • ఆర్ట్ డైరెక్టర్: రమేష్

మూలాలు మార్చు

 1. Namasthe Telangana (22 July 2021). "చరిత కామాక్షి". Archived from the original on 15 May 2022. Retrieved 15 May 2022.
 2. Andhra Jyothy (21 July 2021). "పొయెటిక్ ఫీల్‌తో.. 'చ‌రిత కామాక్షి' ఫ‌స్ట్ లుక్" (in ఇంగ్లీష్). Archived from the original on 15 May 2022. Retrieved 15 May 2022.
 3. Eenadu (21 January 2022). "చిరు బిడియం.. మదిలో మోమాటం". Archived from the original on 16 May 2022. Retrieved 16 May 2022.
 4. NTV (6 September 2021). "ఫామ్ లోకి వస్తున్న దివ్య శ్రీపాద!". Archived from the original on 16 May 2022. Retrieved 16 May 2022.