ఒక పూర్వ వంశానికి చెందిందే ఈ దేవరపాగ, Devarapaga దేవరపాగ వంశకులు పూర్వం 200 సంవత్సర క్రితం అలంపూర్ తాలూకాలో నివసించేవారు. బ్రతుకుదెరువు కోసం కొంతమంది హైదరాబాద్, వనపర్తి, నాగర్ కర్నూల్, కొల్లాపూర్, వరకు వలస వచ్చి బ్రతుకుతున్నారు. ముఖ్యనంగా చెప్పాలంటే దేవరపాగ పేరు ఇపుడు చాలా పేర్లుగా పిలుస్తున్నారు. దేవరపాగ (హైదరాబాద్, నాగర్ కర్నూల్), దేవరపోగు (కొల్లాపూర్), ధ్యారాపోగా (వనపర్తి), అనికూడా పిలుస్తుంటారు. 1936 లో ముగ్గురు అలంపూర్ నుండి ముగ్గురు మూడు గ్రామాలకు చేరుకున్నారు. తీగలపల్లి (పెద్దవాడు), వెన్నచెర్ల (నడిపివాడు), బావాయిపల్లి (చిన్నవాడు), ఇపుడు ఈ మూడు ఊర్లలలో కలిపి 800 వందల జనాభా ఉంటుంది. దేవరపాగ వంశానికి చెందిన నేను దేవరపాగ బలమశయ్య రెండవ కుమారుడు దేవరపాగ లక్ష్మయ్య మా తండ్రి. నా పేరు కుర్మయ్య దేవరపాగ

"https://te.wikipedia.org/w/index.php?title=దేవరపాగ&oldid=2953502" నుండి వెలికితీశారు