చర్చ:అంకాళమ్మ కోట

తాజా వ్యాఖ్య: ఈ కోట కర్నూలు జిల్లాకు చెందింది టాపిక్‌లో 5 సంవత్సరాల క్రితం. రాసినది: యర్రా రామారావు

ఈ కోట కర్నూలు జిల్లాకు చెందింది

మార్చు

ఈ కోట ఉన్న భూభాగం కర్నూలు జిల్లాలో విస్తరించిన నల్లమల అడవులలో ఆత్మకూరు అటవీ డివిజను పరిధిలో ఉన్నట్లుగా ఈ లింకు ద్వారా తెలుస్తుంది.--యర్రా రామారావు (చర్చ) 11:28, 1 అక్టోబరు 2019 (UTC)Reply

ఈ కోట ఉన్న ప్రాంతం గురించి చరిత్ర పరిశోధకులైన శ్రీరామోజు హరగోపాల్ గారిని వివరాలు అడిగాను. ఆయన కూడా యర్రా రామారావు గారు చెప్పినట్టే కర్నూలు జిల్లా ఆత్మకూరు అటవీ డివిజను పరిధిలోకి వస్తుందని చెప్పారు.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 07:45, 2 అక్టోబరు 2019 (UTC)Reply
Pranayraj Vangari గార్కి స్పందించి సరియైన సమాచారం తెలిపినందుకు ధన్యవాదాలు.మీ సమాచారం ఆధారంగా తెలంగాణ వర్గాలు, మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన విషయాలు మూస తొలగించి,ఆంధ్రప్రదేశ్ కోటలు వర్గం,ఆంధ్రప్రదేశ్ కోటలు మూస చేర్చాను..--యర్రా రామారావు (చర్చ) 12:26, 6 అక్టోబరు 2019 (UTC)Reply
Return to "అంకాళమ్మ కోట" page.