చర్చ:అంగచూషణ
తాజా వ్యాఖ్య: సలహాకేంద్రం టాపిక్‌లో 9 సంవత్సరాల క్రితం. రాసినది: వైజాసత్య
సలహాకేంద్రం
మార్చువికీ వ్యాసాలు సలహా కేంద్రాలు కాదు. అపోహలను పోగొట్టే పనిని సమరంగారికి, రాంషా గారికి వదిలెయ్యండి. ఈ వ్యాసమంతా సలహాలు సూచనల రూపంలో ఉంది. దీని శైలి మార్చి విజ్ఞానసర్వస్వవ్యాసంగా తీర్చిదిద్దాలి. --వైజాసత్య (చర్చ) 03:45, 2 మే 2015 (UTC)