నా గురించి

నా పేరు రవి వైజాసత్య. నేను 2005 నుండి స్వచ్ఛందంగా వికీపీడీయాలో పనిచేస్తున్నాను. తెలుగు కంటే ఆంగ్లంలో బాగా పట్టు ఉన్నా, మాతృభాషపై అభిమానంతో స్థానిక వికీపీడియాలోనే ఎక్కువగా వ్రాస్తుంటాను. మంచి పరిశోధనాత్మక వ్యాసాలు వ్రాయటం ఇష్టం. మరుగునపడిపోయిన వ్యక్తులు, ఘటనల గురించి వెలికితీసి అందరికీ అందించటం నాకు సంతృప్తినిస్తుంది. అందుకే సాధారణంగా విస్మృత చారిత్రక వ్యక్తులను నా వ్యాసాలకు వస్తువులుగా ఎంచుకుంటూ ఉంటాను. వృత్తి రీత్యా పరిశోధకున్ని, ప్రవృత్తి రీత్యా శోధకున్ని. ఇవి రెండూ కలిసి నన్ను వికీపీడియన్ను చేశాయి.

మౌళిక సమాచారం

తరచూ ఉపయోగించే లింకులు / విషయాలు

మార్చు
నా పరికర పెట్టె
ప్రయోగశాల 1,2,3,4,5,6,7,8,9,10,11,12
తరచూ వాడే సందేశాలు
{{subst:స్వాగతం|సభ్యుడు=వైజాసత్య|చిన్నది=అవును}}
/మొలకల జాబితా
మొలకలశాతం: 37.98%
అన్ని వికీల గణాంకాలు - మొలకల శాతం వివరాలతో
తెవికీ పూర్తి గణాంకాలు - పట్టికలు, పటాలు
నా గురించి
1000 విశేష వ్యాసాల ప్రగతి
గ్రామాల లింకు[1]
ఆంధ్ర ప్రెస్ అకాడమీ పూర్వపు వార్తాపత్రికలు
పనిచేస్తున్న వ్యాసాలు
ప్రాజెక్టులు
శుద్ధి ఈ వాడుకరి శుద్ధి దళ సభ్యులు.


పతకాలు

మార్చు