చర్చ:అక్క మహాదేవి
తాజా వ్యాఖ్య: వృత్తాంతము టాపిక్‌లో 16 సంవత్సరాల క్రితం. రాసినది: వైజాసత్య
వృత్తాంతము
మార్చుఅక్క మహాదేవి వృత్తాంతము కాస్త స్పష్టంగా వ్రాయగలరు. కౌశికుడు ఎవరు? మహాదేవి నిద్రించే మందిరానికి ఎలా రాగలిగాడు? వంటి విషయాలు అర్ధం కాలేదు. భక్త పారిజాతాల పుస్తకంలో ఉన్న భాషనే ఉపయోగించకుండా కాస్త సాధారణ భాషలో వ్రాస్తే బాగుంటుంది --వైజాసత్య 15:21, 17 మే 2008 (UTC)