చర్చ:అగ్గలయ్య గుట్ట
తాజా వ్యాఖ్య: ఈ వ్యాసానికి అగ్గలయ్య పేజీ దారిమార్పు చేయాలి టాపిక్‌లో 3 సంవత్సరాల క్రితం. రాసినది: యర్రా రామారావు
ఈ వ్యాసానికి అగ్గలయ్య పేజీ దారిమార్పు చేయాలి
మార్చుఈ వ్యాసం అగ్గలయ్య గుట్ట అనే శీర్షికతో ఉంది.అదే వ్యాసంలో అగ్గలయ్యను గురించిన సమాచారం ఉంది.రెండూ ఒకే విషయానికి సంబందినందున అగ్గలయ్య అనే పేజీ సృష్టించి దారిమార్పు చేయాలి.దీనిమీద కట్టా శ్రీనివాసరావు గారిని పరిశీలించగోరుచున్నాను. యర్రా రామారావు (చర్చ) 12:51, 19 సెప్టెంబరు 2021 (UTC)
- హన్మకొండ బస్టాండ్ కు దగ్గరలో పద్మాక్షీగుట్ట కు దాపున వున్న ఈ అగ్గలయ్య గుట్ట ఒక చారిత్రక పర్యాటక ప్రదేశం, ఈ ప్రదేశాన్ని సందర్శించిన వారు వివరాలకోసం అగ్గలయ్యపేరుతో కాక ప్రదేశం పేరుతోనే సమాచారాన్ని అన్వేషిస్తారు. ఎవరిపేరుతోనైతే గుట్ట వున్నదో ఆ పేరుకు కారణం అయిన వ్యక్తి వివరాలు కూడా ధీనిలో ఇవ్వడం జరిగింది. ఒకవేళ అగ్గలయ్య పై వ్యక్తిగత పేజీ ఎవరైనా తయారుచేస్తే మరికొన్ని అదనపు వివరాలు ఆయన కుటుంబ సంగతులు వంటివి కూడా జతచేయవచ్చు. ఈ వ్యాసంలో సమాచారం వుండటం పై అభ్యతరం ఏమి వుందో నాకు అర్ధం కాలేదు. కట్టా శ్రీనివాస్ (చర్చ) 16:32, 13 డిసెంబరు 2021 (UTC)
- శ్రీనివాసరావు గారూ మీ స్పందనకు ధన్యవాదాలు. నా అభిప్రాయాన్ని మరో విధంగా అర్థం చేసుకున్నారు.అగ్గలయ్య అనే దానికి గూగుల్ ఫలితాలు 69 సెర్చ్ ఫలితాలు ఉన్నవి.అగ్గలయ్య గుట్ట అనే దానికి 36 సెర్చ్ ఫలితాలు ఉన్నవి.ఆ ఉద్దేశ్యంతో అగ్గలయ్య అనే పేజీని సృష్టించి, దారిమార్పు పెడితే బాగుంటుందని పేజీ సృష్ఠికర్తగా మిమ్మల్ని అభిప్రాయం కోరాను. యర్రా రామారావు (చర్చ) 16:58, 13 డిసెంబరు 2021 (UTC)