చర్చ:అజ్జాడ

తాజా వ్యాఖ్య: 9 సంవత్సరాల క్రితం. రాసినది: C.Chandra Kanth Rao

అజ్జాడ సీతానగరం మండలంలోనిదిగా నాయెరుక పుస్తకంలో వ్రాయబడి ఉన్నది. ఇక్కడ బలిజపేట మండలంలోనిదిగా ఇచ్చారు, గూగుల్ ద్వారా నాకు వివరాలు లభించలేదు, ఎవరైనా సరిచూడగలరా..--విశ్వనాధ్ (చర్చ) 15:32, 19 ఫిబ్రవరి 2015 (UTC)Reply

అజ్జాడ బలిజేపేట మండలంలోనిదే. ప్రస్తుతమున్న మండలాల వ్యవస్థ 1987 నుంచి అమలులో ఉంది కాబట్టి ఇలాంటి విషయాలలో దాదాపు శతాబ్దంన్నర క్రిందటి గ్రంథాలలో పేర్కొన్న వాటికి మనం పట్టించుకోనక్కరలేదు. సి. చంద్ర కాంత రావు- చర్చ 20:17, 21 ఫిబ్రవరి 2015 (UTC)Reply
Return to "అజ్జాడ" page.