తెలంగాణ రాష్ట్ర శాఖ మంత్రి శ్రీ చెర్లకోల లక్ష్మారెడ్డి, శాసనసభ్యులచే తేది 22-04-2015 నాడు మేము రచించిన "పాలమూరు జిల్లా క్విజ్" పుస్తకం ఆవిష్కరణ దృశ్యం.
నా గురించి


స్వస్థలం: తాండూరు పట్టణం, (వికారాబాదు జిల్లా)
ప్రస్తుత నివాసం: పాలమూరు (మహబూబ్ నగర్)
విద్యార్హత: MA, MPhil (Economics), BEd, BLISc,
వృత్తి: జిల్లా ఆడిటు అధికారి
ప్రవృత్తి: జనరల్ నాలెడ్జి, క్విజ్ పుస్తకాల రచన, జికె బ్లాగు, జికె ఫేస్‌బుక్ నిర్వహణ, యూట్యూబ్ జికె ఛానెల్
బ్లాగు : వర్తమాన విషయాలపై తెలుగు జనరల్ నాలెడ్జి, తెలుగులో విజ్ఞానసర్వస్తం బ్లాగు


నా ఆదర్శ వ్యాసాలు


ఆదర్శ గ్రామ వ్యాసం: భూత్పూరు
ఆదర్శ మండల వ్యాసం: గద్వాల
ఆదర్శ పట్టణ వ్యాసం: తాండూరు (మండల వ్యాసం నుంచి వేరు చేయాల్సి ఉంది)
ఆదర్శ జిల్లా వ్యాసం: మహబూబ్ నగర్ జిల్లా
ఆదర్శ రాష్ట్ర వ్యాసం: తెలంగాణ
ఆదర్శ వ్యక్తి వ్యాసం: కాళోజీ నారాయణరావు
ఆదర్శ కోట వ్యాసం: కోయిలకొండ కోట
ఆదర్శ పుస్తక వ్యాసం:



నా 100 పెద్ద వ్యాసాలు

తెలంగాణ, భారతదేశం - మొట్టమొదటి వ్యక్తులు , మహబూబ్ నగర్ , భారత క్రికెట్ జట్టు , ఒలింపిక్ క్రీడలు , సచిన్ టెండుల్కర్ , 2008లో భారతదేశం , పంచవర్ష ప్రణాళికలు , అనిల్ కుంబ్లే , జనవరి 2008 , ఫిబ్రవరి 2008 , రోజర్ ఫెడరర్ , 2008 , ఇందిరా గాంధీ , వీరేంద్ర సెహ్వాగ్ , అలాన్ బోర్డర్ , తాండూరు , మార్చి 2008 , అర్జున అవార్డు , కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం , మోనికా సెలెస్ , గద్వాల , కపిల్ దేవ్ , బ్రియాన్ లారా , షాద్‌నగర్ , వీనస్ విలియమ్స్ , మార్టినా నవ్రతిలోవా , పొదుపు , గద్వాల అసెంబ్లీ నియోజకవర్గం , ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ (పు)విజేతలు ‎, మహబూబ్ నగర్ పట్టణం సనత్ జయసూర్య , చెన్నూర్ శాసనసభ నియోజకవర్గం‎ , లాల్ కృష్ణ అద్వానీ , సునీల్ గవాస్కర్ , ఇండియన్ క్రికెట్ లీగ్ , శ్రీలంక క్రికెట్ జట్టు , ముత్తయ్య మురళీధరన్ , జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గం , ఆడంస్మిత్ , ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ (మ)విజేతలు , జాతీయ ఆదాయం , మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గం , అమర్త్యా సేన్ , బెనజీర్ భుట్టో , ఆలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గం , మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం , కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం , వదోదర , బాబా ఆమ్టే , నరేంద్ర మోడి , భారత జాతీయ సైన్స్ కాంగ్రెస్ సంస్థ , వరుణ్ గాంధీ , శ్యాంప్రసాద్ ముఖర్జీ , సౌరవ్ గంగూలీ , వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం , కరీంనగర్ లోకసభ నియోజకవర్గం , దక్షిణ మధ్య రైల్వే , తస్లీమా నస్రీన్ , పి.టి.ఉష , వి.వి.యెస్.లక్ష్మణ్ , వనపర్తి , భారతీయ జనసంఘ్ , 2000 ఒలింపిక్ క్రీడలు , పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం , రాహుల్ ద్రవిడ్ , 1993 , భారతీయ రిజర్వ్ బాంక్ , జాన్ బోర్గ్ , స్టీవ్ వా , పురపాలక సంఘము, గద్వాల , బాబీ ఫిషర్ , 2007 , సుహార్తో , బి.ఎస్.యడ్యూరప్ప , 1991 , ధ్యాన్ చంద్ , తాండూర్ నాపరాతి పరిశ్రమ , అంజు బాబీ జార్జ్ , దులీప్ ట్రోఫి , ఏకస్వామ్యపు పోటీ , తుంగభద్ర నది పుష్కరము , 2004 ఒలింపిక్ క్రీడలు , విజయ్‌కుమార్ మల్హోత్రా , 1990 , ఒలింపిక్ క్రీడలలో భారతదేశం , మార్టినా హింగిస్ , తాండూర్ అసెంబ్లీ నియోజకవర్గం , ఆర్థిక శాస్త్రము , వికారాబాదు అసెంబ్లీ నియోజకవర్గం , సుష్మాస్వరాజ్ , 1996 , మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం , కొడంగల్ , అర్జున రణతుంగ , 1996 ఒలింపిక్ క్రీడలు , మహలనోబిస్ , ఉపాంత ఉత్పాదకతా పంపిణీ సిద్ధాంతము , పిల్లలమర్రి (వృక్షం) , మోహిందర్ అమర్‌నాథ్ ,

1994 ,
గణాంకాలు ( డిసెంబరు 6, 2012 నాటికి)
దిద్దుబాట్ల సంఖ్య : '22,541
నా తెవికీ గణాంకాలు
నా తెవికీ గణాంకాలు
వాడుకరి సభ్యపెట్టెలు
<ref>ఈ వాడుకరి మూలాలకు అధిక ప్రాధాన్యత ఇస్తాడు
తెలుగుఈ వాడుకరి మాతృభాష తెలుగు కాదు
Ecoఈ వాడుకరి ఆర్థిక శాస్త్రములో పి.జి. చేశాడు.
ఈ వాడుకరి భారత దేశాభిమాని.
ఈ వాడుకరి తెలంగాణ ప్రాంతానికి చెందినవాడు.
ఈ వాడుకరి మహబూబ్‌నగర్ జిల్లా నివాసి.
ఈ వాడుకరి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అభ్యసించాడు.
ఈ వాడుకరి రంగారెడ్డి జిల్లాకు చెందినవాడు.
దస్త్రం:Telugu template.jpg ఈ వాడుకరి తెలుగు భాషాభిమాని.
ఈ వాడుకరి ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్ ఉపయోగిస్తాడు.
ఈ వాడుకరి విండోస్-7 ఉపయోగిస్తాడు.
ఈ వాడుకరి బ్లాగ్‌స్పాట్ బ్లాగులను నిర్వహిస్తాడు.
ఈ వాడుకరి తెలంగాణ ప్రాజెక్టులో సభ్యుడు.
















పతకాలు
తెలుగు వికీపీడియాలో ఆర్ధిక శాస్త్రం వ్యాసాలను ప్రారంభించి, అనేక సంబంధిత వ్యాసాలను అభివృద్ధి పరచి తెవికీ విస్తృతికి తోడ్పడుతున్న చంద్రకాంతరావు గారికి తెలుగు వికీపీడియన్ల తరఫున కృతజ్ఞతాపూర్వక ధన్యవాదములతో ఈ చిరుకానుకను సమర్పిస్తున్నానువైజాసత్య
తెలుగు మెడల్
అలుపెరగకుండా తెలుగు వికీపీడియా ఎదుగుదలలో కృషిచేస్తున్న చంద్రకాంత్ గారికి దేవా బహూకరించే చిన్న మెడల్ అందుకోండి. వచ్చిన చాలా తక్కువకాలంలోనే ఇన్ని ఎక్కువ వ్యాసాలు రచించడం ఒక్క చంద్రకాంత్ గారికే సాధ్యం ___దేవా/DeVచర్చ 06:46, 18 డిసెంబర్ 2007 (UTC)
తెలుగు వికీ పరిధికీ, వర్గీకరణకు,
నిరంతర విజ్ఞాన వ్యాసంగాలకు,
ఆర్ధిక రాజకీయ క్రికెట్ రంగ వ్యాసాలకు
క్రొత్త హంగులు అద్దిన
తెలుగు వికీ తపస్వి చంద్రకాంతరావుకు

10 వేల దిద్దుబాట్లు పూర్తిచేసుకున్న సందర్భంగా
తెవికీ సభ్యులందరి తరఫున కృతజ్ఞతాభివందనలతో
కాసుబాబు సమర్పించు గండపెండేరము.
తెలుగువికీ పరిధిని పట్టిలాగి విస్తరించిన తెవికీఋషి చంద్రకాంతుల వారికి సమస్త వికీజనులు అభివందనాలతో సమర్పించుకుంటున్న ఒక వన్నెలతార - వైజాసత్య
తెలుగు మెడల్
తెలుగు వికీలో చంద్రకాంతరావు గారి అనన్య కృషిలో ప్రత్యేకంగా ప్రశంసించవలసినవిగా నేను భావించే మూడు విషయాలు -
(1) పటిష్టమైన వర్గీకరణ, వర్గాలకు అంతర్వికీ లింకులు
(2) కేలెండర్, వర్తమాన ఘటనలు - ఈ అంశాన్ని దాదాపు ఒంటి చేతితోనే చంద్రకాంతరావు గారు లాగిస్తున్నారు
(3) నియోజక వర్గాల వ్యాసాలు (ఆహమ్మద్ నిస్సార్ తోడ్పాటుతో) - ఈ వ్యాసాలు ఊహించని దిశలలో విస్తరణ చెందుతున్నాయి. ఎన్నికలలో పోటీచేసేవారికంటే వీరు ఎక్కువ కష్టపడుతున్నట్లు నాకు అనిపిస్తున్నది.

ఇలాంటి బహుముఖమైన ప్రజ్ఞ, అంకిత భావం చూపిన చంద్రకాంత్ గారికి తెలుగు వికీ సభ్యులందరి తరఫున అభినందనా సూచకంగా కాసుబాబు ఈ తెలుగు పతకం సమర్పిస్తున్నాడు. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 18:06, 13 మార్చి 2009 (UTC)
2010లో వ్యాసాలలో అధిక మార్పులుచేసిన 10 మంది సభ్యులు
బొమ్మ వివరం
2011లో వ్యాసాలలో అధిక మార్పులుచేసిన 10 మంది సభ్యులు
2011లో వ్యాసేతర ములలో అధిక మార్పులుచేసిన 10 మంది సభ్యులు