చర్చ:అటల్ బిహారీ వాజపేయి/చేయవలసిన పనులు
- కొన్ని అనువాదం పూర్తికాని విభాగాలున్నాయి అవి అనువదించాలి
- ఇంకా చాలా మటుకు వ్యాఖ్యలకు మూలాలు లేవు. వాటికి మూలాలు చేర్చాలి
- కొన్ని విభాగాలు చాలా చిన్నగా, కొన్ని చాల పెద్దగా విభాగాలు సమతుల్యంగా లేవు
- మూలాలను పరిశీలించి, తెగిపోయిన వాటిని తొలగించాలి