చర్చ:అటామిక్ ఆర్బిటాల్

తాజా వ్యాఖ్య: 7 సంవత్సరాల క్రితం. రాసినది: Kvr.lohith

YesY సహాయం అందించబడింది

ఈ వ్యాసం పేరు పరమాణు కక్ష్య అని వుంటే బాగుంటుంది.--Rajasekhar1961 (చర్చ) 08:45, 9 జూన్ 2016 (UTC)Reply

ఆర్బిట్ అనగా కక్ష్య, ఈ వ్యాసం కక్ష్యకు సంబంధించినది కాదు. ఈ వ్యాసం పేరు పరమాణు ఆర్బిటాల్ అని ఉండాలి. ఆర్బిటాల్ అనగా పరమాణు కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్ తిరిగే సంభావ్యత ఉన్న ప్రదేశం. ఆర్బిట్ అనగా పరమాణువులో కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్ తిరిగే మార్గం. ఆర్బిట్ అనేది ద్విమితీయమైనది. ఆర్బిటాల్ త్రిమితీయమైనది. --ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 08:49, 9 జూన్ 2016 (UTC)Reply
వ్యాసంలో సరియైన వివరణ లేదు. వ్యాసాన్ని తగువిధంగా శుద్ధి చేయవలసి యున్నది. మూలాలు చేర్చవలసిన అవసరం ఉన్నది.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 04:41, 10 జూన్ 2016 (UTC)Reply
Return to "అటామిక్ ఆర్బిటాల్" page.