చర్చ:అడివివరపు

తాజా వ్యాఖ్య: 8 సంవత్సరాల క్రితం. రాసినది: Kvr.lohith
ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.

ఇటువంటి ఏకవాక్య వ్యాసాలను తొలగించాలి. వీటికి వికీ నియమావళి ప్రకారం ఏ లక్షణాలు లేవు. ఇటువంటి వ్యాసాలను వ్యాసాలుగా పరిగణించలేము. --ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 16:28, 1 అక్టోబరు 2016 (UTC)Reply

ఇవి వ్యాసాలు కావు. గ్రామ వ్యాసాలు కూడా ఏక వాక్యంలో ఉంటాయి. ఇవి ప్రత్యేక తరగతికి చెందినవి. వికీ నియమావళి ఏ వేదవేదాంగాలు చదివిన, తెలుగు భాషా పండితులు వ్రాసారో లింకులు ఇస్తే బావుంటుంది. తెలుగులో వ్రాసిన వాటికి నేను మార్పులు చేస్తాను. నాలాంటి ఎవరో ఒకరు వ్రాసినవే కదా. ఇప్పుడు కొత్త వాడుకరులు లేరు. కేవలం ఒక గ్రూపు పని చేస్తోంది. కొత్త వాళ్ళ మద్దతుతో కొత్త నియమావళి ఎప్పటికైనా వ్రాస్తాను. అప్పుడు ఇటువంటి సమస్యలు రావు. JVRKPRASAD (చర్చ) 16:34, 1 అక్టోబరు 2016 (UTC)Reply
వ్యాసాలు కానప్పుడు ఇలాంటివి ప్రస్తుతం వికీలో అనర్హమైనవి. మూలాలు, లింకులు, వంటి నియమాలు ఏమీ రాయని యిటువంటి వ్యాసాలను తొలగించాలి. తొలగించాలో వద్దో తెలియజేయండి. ఒకవేళ తొలగించకూడదు అనుకుంటే ప్రస్తుతం ఉన్న ఏ నియమాల ప్రకారం తొలగించకూడదో తెలియజేయండి. --ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 16:41, 1 అక్టోబరు 2016 (UTC)Reply
Return to "అడివివరపు" page.