చర్చ:అనంతపురం అర్బన్ శాసనసభ నియోజకవర్గం

తాజా వ్యాఖ్య: 16 సంవత్సరాల క్రితం. రాసినది: Dev
ఈ వ్యాసాన్ని మెరుగుపరచడంలో భాగంగా, వ్యాసంలో బొమ్మ(లు) చేర్చమని కోరడమైనది. బొమ్మలు ఎక్కించడంలో సహాయం కోసం ఈ పేజీ చూడండి.
దీనికి 'అనంతపురం శాసనసభ నియోజకవర్గం' అని పేరు పెడితే బాగుంటుందా! కారణాలు: 1. 'అనంతపూరు అర్బన్' వ్యావహారికంలో లేదు, 2. రూరల్ అనే ఇంకో నియోజకవర్గం ఉన్నపుడు 'అర్బన్' వ్రాసే అవసరం కలుగుతుంది. 3. అనంతపురం శాసనసభ నియోజకవర్గం, గ్రాంధికంగానూ, చక్కగాను వున్నది. నిసార్ అహ్మద్ 11:32, 4 జూలై 2008 (UTC)Reply
ఈ పేర్లన్నీ మీరిచ్చిన లింకు నుండి తీసుకున్నవే! నాకు కూడా మీరన్నట్లు అర్బన్ అనే పదం తీసేద్దామనిపించినా అధికారక నామాలు మార్చడం బాగోదేమోనని అలాగే ఉంచాను. δευ దేవా 12:34, 4 జూలై 2008 (UTC)Reply
Return to "అనంతపురం అర్బన్ శాసనసభ నియోజకవర్గం" page.