చర్చ:అనంతపురం చరిత్ర

తాజా వ్యాఖ్య: 16 సంవత్సరాల క్రితం. రాసినది: Dev
అనంతపురం చరిత్ర వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2008 సంవత్సరం, 19 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.

అనంతపురం చరిత్ర గురించి అనంతపురం వ్యాసంలోనే వ్రాస్తే బాగుంటుందనుకుంటాను. సభ్యుడు nisar 09:37, 27 ఏప్రిల్ 2008 (UTC)Reply

వ్యాసం మరీ పెద్దైపోతుంది. చర్చసాయీరచనలు 09:46, 27 ఏప్రిల్ 2008 (UTC)Reply
అనంతపురం చరిత్ర వ్యాసం పెద్దగా లేదు కాబట్టి ప్రస్తుతానికి అనంతపురం వ్యాసం లోనే కలిపేయవచ్చు. వ్యాసం పెరిగినప్పుడు ప్రత్యేక పేజీ సృష్టించవచ్చు.--117.198.194.235 09:49, 27 ఏప్రిల్ 2008 (UTC)Reply
వ్యాసం చిన్నగా ఉంటే ఎవరైనా వ్రాస్తారు. ఇప్పటికే మీడియం సైజ్ లో ఉంటే వ్రాయరని నా అభిప్రాయం. చర్చసాయీరచనలు 10:00, 27 ఏప్రిల్ 2008 (UTC)Reply
ఈ వ్యాసం ఉంటే నష్టం ఏమీ లేదనుకుంటా!!! δευ దేవా 10:00, 27 ఏప్రిల్ 2008 (UTC)Reply
అనంతపురం చరిత్ర వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2008 సంవత్సరం, వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


Return to "అనంతపురం చరిత్ర" page.