చర్చ:అనూరుడు
అనూరునికే అరుణుడు (ఎర్రని వాడు) అని కూడా ఇంకొక పేరు ఉన్నట్లుంది. ఇక్కడ చూడండి --వైఙాసత్య 20:40, 11 సెప్టెంబర్ 2006 (UTC)
- అనూరుడు - అంటే 'తొడలు లేనివాడు' అని చిన్నప్పుడు చదివినట్లు గుర్తు --- కాసుబాబు 20:44, 11 సెప్టెంబర్ 2006 (UTC)
- అతడికి రెండు పేర్లూ ఉన్నాయి. ఐతే నిన్నటి వరకు నాకు ఆ విషయం తెలియదు. అందుకే అలా మార్చేశాను.
-త్రివిక్రమ్ 13:39, 12 సెప్టెంబర్ 2006 (UTC)
- నాకూ తెలియకే అనూరుడు అన్నది అరుణుడు అన్ని దిద్దాను --వైఙాసత్య 14:57, 12 సెప్టెంబర్ 2006 (UTC)
అనూరుడు గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. అనూరుడు పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.