చర్చ:అపాత్రదానం
తాజా వ్యాఖ్య: 11 సంవత్సరాల క్రితం. రాసినది: YVSREDDY
దీనిని దానం అనే వ్యాసం లో విభాగంగా చేర్చితే బాగుండునేమో పరిశీలించడి.-- కె.వెంకటరమణ చర్చ 11:20, 15 ఏప్రిల్ 2013 (UTC)
- దానంకు తరలించవచ్చును.పాలగిరి (చర్చ) 12:07, 15 ఏప్రిల్ 2013 (UTC)
దానం వ్యాసంలో విలీనం చేయడం వలన అపాత్రదానం వ్యాసం కుదించబడుతుంది తద్వారా పాఠకునికి నష్టమే తప్పక లాభం ఉండదు. అందువలన ఈ వ్యాసం విలీనం చేయనవసరం లేదు. YVSREDDY (చర్చ) 22:49, 15 ఏప్రిల్ 2013 (UTC)