చర్చ:అమీనా

తాజా వ్యాఖ్య: 16 సంవత్సరాల క్రితం. రాసినది: కాసుబాబు
ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.

రచయిత ఏమి చెప్ప దలచుకొన్నారో విశదం కాలేదు. nisar 21:23, 10 ఏప్రిల్ 2008 (UTC)Reply

అవును. ఈ వ్యాసం శివా వ్రాసినట్లున్నారు. చలం రచన గురించి అనుకొంటాను. ఆమె పెదవులు కూడా ఈ తరహాదే. రెండింటిలోనూ గుడిపాటి వెంకటచలం పేరు ఎక్కడా లేదు. ఈ వ్యాసాలను చదివినవారికి ఇది దేనిని గురించో, ఏమి చెబుతున్నారో అర్ధం అయ్యే అవకాశం లేదు. దీనికి కారణం చలం రచనల జాబితా అనే వ్యాసం నుండి చదువరులు ఆయా వ్యాసాలకు వస్తారని శివా అనుకొన్నారు. కాని ఈ వ్యాసాలు డైరెక్టుగా చూసేవారికి కూడా అవి అర్ధం కావాలి. ఇంతకు ముందు ఎస్వీరంగారావు గురించిన వ్యాసానికి అనుబంధంగా "కొన్ని పాత్రలు", "అస్వర్ చిత్రాలు" వ్యాసాలు సృష్టించడంలో శివా ఇదే విధంగా ఆలోచించి ఉంటారు. కనుక వ్యాసానికి పరిచయ వాక్యాలు, సందర్భం, ఇతర వ్యాసాలతో లింకులు, కొంత విస్తారమైన వివరణ చాలా అవుసరం.

--కాసుబాబు - (నా చర్చా పేజీ) 07:05, 11 ఏప్రిల్ 2008 (UTC)Reply

Return to "అమీనా" page.