చర్చ:అమ్మాయి

తాజా వ్యాఖ్య: Untitled టాపిక్‌లో 11 సంవత్సరాల క్రితం. రాసినది: YVSREDDY

Untitled

మార్చు

"అమ్మాయికి పెళ్లయిన తరువాత ఆమెగా పిలవబడుతుంది". అనే వాక్యం తప్పుగా తోచుచున్నది. తగిన రిఫరెన్సు చేర్చవలెను(Somu.balla (చర్చ) 13:48, 26 జనవరి 2013 (UTC))Reply

పెళ్లి కాకుండా ఉండిపోయిన స్త్రీలను కూడా ఆమె అనవచ్చును.--  కె.వెంకటరమణ చర్చ 11:39, 15 ఏప్రిల్ 2013 (UTC)Reply
పిల్లలులో విలీనంచెయ్యడం చేదా జీవితంలోని వివిధదశలు అనేవ్యాసంతో వివిధదశలను[[బాల్యం,కౌమార్యం..ఇలా)చేర్చడం చెయ్యాలి.పాలగిరి (చర్చ) 12:22, 15 ఏప్రిల్ 2013 (UTC)Reply

అమ్మాయిని గర్ల్ అంటారు, పిల్లలను చిల్డ్రన్ అంటారు, ఇవి వేరు వేరుగా అభివృద్ధి చేయవలసిన వ్యాసాలు. YVSREDDY (చర్చ) 15:01, 10 మే 2013 (UTC)Reply

Return to "అమ్మాయి" page.