ఈ వ్యాసం శీర్షిక ఆలప్పుఴ అని ఉన్నది. ఇది సరియైనదేనా? ఆంగ్లంలో "Alappuzha" అని ఉన్నది. వ్యాసకర్త రహ్మానుద్దీన్ గారు సందేహ నివృత్తి చేయగలరు.----కె.వెంకటరమణ (చర్చ) 16:50, 23 డిసెంబర్ 2013 (UTC)

  • తెలుగులో లుప్తమయిన ఈ ఴ, zha అక్షరం వ్యాసంలో ఆ బొమ్మ చూడగలరు. మీరు యూనికోడ్ ఖతులను తాజాకరిస్తే ఇది కనిపిస్తుంది. ఆ అక్షరం మీకు కనిపించక ఆలప్పుఴ సరిగా కనిపించట్లేదు అనుకుంటున్నారేమో!. --రహ్మానుద్దీన్ (చర్చ) 04:12, 26 డిసెంబర్ 2013 (UTC)
సందేహ నివృత్తికి ధన్యవాదాలు.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 15:41, 14 నవంబర్ 2015 (UTC)

అల్లెప్పి వ్యాస విలీనం

మార్చు

అల్లెప్పి వ్యాసాన్ని యిదివరకు ఉన్న ఈ వ్యాసంలో విలీనం చేసితిని.-- కె.వెంకటరమణచర్చ 15:41, 14 నవంబర్ 2015 (UTC)

కూర్పుల చరితం

మార్చు
  1. (ప్రస్తు • గత) 15:40, 14 నవంబర్ 2015‎ Kvr.lohith (చర్చ • రచనలు • నిరోధించు)‎ చి . . (187 బైట్లు) (+128)‎ . . (వర్గం:విలీనం నుండి దారిమార్పు తరగతి వ్యాసాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)) (2 మార్పులను రద్దుచేయి • దిద్దుబాటు రద్దుచెయ్యి)
  2. (ప్రస్తు • గత) 15:40, 14 నవంబర్ 2015‎ Kvr.lohith (చర్చ • రచనలు • నిరోధించు)‎ . . (59 బైట్లు) (-12,048)‎ . . (ఆలప్పుళా వ్యాసంలో విలీనం) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
  3. (ప్రస్తు • గత) 18:48, 1 నవంబర్ 2015‎ రహ్మానుద్దీన్ (చర్చ • రచనలు • నిరోధించు)‎ . . (12,107 బైట్లు) (+48)‎ . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు)
  4. (ప్రస్తు • గత) 12:11, 22 ఆగష్టు 2014‎ Honeytrinath (చర్చ • రచనలు • నిరోధించు)‎ . . (12,059 బైట్లు) (+12,059)‎ . . (కొత్త పేజీ: అల్లెప్పి సల్లాపమొనర్చు సరస్సులతో...విశ్రాంతిని అందించే ప...) (కృతజ్ఞత తెలుపు)

ఈ వారం వ్యాసం

మార్చు
  అలప్పుజ్హ వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2016 సంవత్సరం, 24 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

 
Wikipedia
Return to "అలప్పుజ్హ" page.