రహ్మానుద్దీన్
వికీపీడియాలో నా పుటకు సుస్వాగతం. నా పేరు రహ్మానుద్దీను షేకు. మా సొంతూరు విజయవాడ. అయినా చిన్నప్పటి నుండే హైదరాబాదు లోనే పెరిగాను. గ్నూ/లినక్స్, సంగీతం ఇంక భాష నా ఇష్టాలు. ఆధ్యాత్మికం వైపు కూడా రాస్తుంటాను. ప్రయాణాలు చేయటం, సంగీతం వినటం, పుస్తకాలు చదవటం నా ప్రవృత్తులు. నేను వ్రాసిన దాంట్లో తప్పులుంటే తెలుప గలరు సుమా! నాకు ఏమైనా చెప్పాలను కుంటే పైన ఉన్న 'చర్చ' అనే మీట నొక్కగలరు.
తెలుగు వికీలో నేను తరచు వెళ్ళే పుటలుసవరించు
తలపెట్టిన పనులుసవరించు
పూర్వపు కార్యాలుసవరించు
- మేళకర్త రాగాలు
- డౄపల్ అనువాదం ఆంగ్లం నుండి
ప్రస్తుతం జరుగుతున్న పనులుసవరించు
- వాడుకరి:RahmanuddinBot సహాయంతో భాషాదోషాలను సరిచేయటం.
భవిష్యత్తులో తలపెట్ట దలచిన కార్యాలుసవరించు
- వాడుకరి:రహ్మానుద్దీన్/ఇసుకపెట్టె/౧
- లినక్స్ సంబంధిత వ్యాసాలను తెలుగీకరించడం
- బొమ్మల/పాఠ్య శైలుల పై సమగ్రంగా సూచనలను పొందుపరచడం
నా మార్పులు-చేర్పులుసవరించు
నా వాడుకరి పెట్టెలుసవరించు
ఈ వాడుకరి తెలుగు ప్రముఖులు ప్రాజెక్టును తీర్చిదిద్దుతున్నాడు. |
ఈ వాడుకరి తెలుగు సినిమా ప్రాజెక్టులో సభ్యులు. |
ఈ వాడుకరి ఆంధ్ర ప్రదేశ్ పుణ్యక్షేత్రాలు ప్రాజెక్టులో సభ్యుడు. |
ఈ వాడుకరి లీలావతి కూతుళ్ళు ప్రాజెక్టును తీర్చిదిద్దుతున్నారు. |
|
|
| ||||||||||
|
||||||||||||
|
|
|
| |||||||||
|
|
|
వికీపీడియా:Babel |
---|
భాషవారీగా వికీపీడియనులు |
వ్యాసం చివరిలో మీరు "వనరులు, ఆధారాలు" వంటివి వ్రాయొచ్చు. కాని text మధ్యలో వ్రాసే Inline citations (references inserted into the text) వ్రాసిన దానికి విశ్వసనీయతను చేకూరుస్తాయి. ఇవి వ్యాసం నాణ్యత పెంచడంలో చాలా ముఖ్యమైనవి.
"ఫలాని సినిమా 250 కేంద్రాలలో వంద రోజులు ఆడింది" అని వ్రాశారనుకోండి. దాని ప్రక్కనే ఆ సమాచారం ఎక్కడ దొరికిందీ రిఫరెన్సు ఇలా ఇవ్వాలి - <ref> ఫలాని వెబ్ సైటులో ఆ సమాచారం లభించింది.</ref> అని వ్రాయొచ్చు. దీనికంటే మెరుగుగా {{Cite web}} మూసతో వివరాలు చేరిస్తే మరింత ఉపయోగం. వ్యాసం చివర "మూలాలు" అన్న సెక్షన్లో {{మూలాలజాబితా}} అని వ్రాయడం మరచి పోకండి. మరిన్ని వివరాలకు వికీపీడియా:మూలాలను పేర్కొనడం చూడండి.
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.