చర్చ:అష్టసిద్ధులు
ashTha siddulu vEru ashTha aiSvryaalu vEru EmaMTaaru?
ashTha laxmulu/ashTha aiSvaryaalu okElaagaa unnaayi ?
నా దగ్గర ఉన్న (బాలసరస్వతీ బుక్ డిపో వారి)శబ్దార్థరత్నాకరం లో అష్టైశ్వర్యములు గా ఇవే ఉన్నాయి. "వీనికే అష్టభూతులనియు, అష్టసిద్ధులనియు పేరులు" అని ఉంది. దాంట్లో అష్టలక్ష్ముల ప్రస్తావన లేదు.
-త్రివిక్రమ్ 13:58, 8 ఆగష్టు 2006 (UTC)
- అవునవును, ఈ వ్యాసములో ఉన్నవి సిద్ధులు, ఐశ్వర్యాలు కావు. తపస్సు ద్వారా పొందేవి సిద్ధులు --వైఙాసత్య 14:00, 8 ఆగష్టు 2006 (UTC)
- ఇక్కడ అష్ట లక్ష్ముల ప్రస్తావన ఎందుకొంచ్చింది? నాకు అర్ధం కాలేదు --వైఙాసత్య 14:16, 8 ఆగష్టు 2006 (UTC)
అష్టసిద్ధులు గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. అష్టసిద్ధులు పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.