చర్చ:అష్టావక్రుడు

తాజా వ్యాఖ్య: అష్టావక్రుని తండ్రి టాపిక్‌లో 1 సంవత్సరం క్రితం. రాసినది: డా. గన్నవరపు నరసింహమూర్తి
అష్టావక్రుడు వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2014 సంవత్సరం, 12 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


{{ ఈ వారం వ్యాసం పరిగణన}}

అష్టావక్రుని తండ్రి

మార్చు

అష్టావక్రుని తండ్రి కాహోళుడు అని విన్నాను. ఇక్కడ ఏకదత్తుడని ఉంది. ఈ వ్యాసంలోని కథను ఎక్కడినుండి తీసుకున్నారు? --వైజాసత్య (చర్చ) 23:01, 14 ఫిబ్రవరి 2014 (UTC)Reply

ఆంధ్రమహాభారతం అరణ్యపర్వములో అష్టావక్రుని చరిత్ర విపులంగా ఉన్నది. అందులో అష్టావక్రుని తండ్రి ఏకపాదుడని ఉంది. గూగుల్ ఈ పుస్తకములో కహోడుడు అష్టావక్రుని తండ్రిగా పేర్కొన్నారు. అది ఆతని మరో పేరయి ఉంటుంది.నేను మూలములు చేర్చాను.అవి సరిపోతాయనుకొంటాను. డా. గన్నవరపు నరసింహమూర్తి (చర్చ) 22:10, 16 జూన్ 2023 (UTC)Reply
మూలాలు చేర్చాను కాబట్టి మూస తొలగించ విన్నపము. డా. గన్నవరపు నరసింహమూర్తి (చర్చ) 22:18, 16 జూన్ 2023 (UTC)Reply
మూలములు చేర్చాను కాబట్టి మూలములు లేని వర్గము మూస తొలగించాను. డా. గన్నవరపు నరసింహమూర్తి (చర్చ) 20:51, 17 జూన్ 2023 (UTC)Reply
Return to "అష్టావక్రుడు" page.