చర్చ:ఆంధ్రప్రదేశ్‌లో 2014 భారత సార్వత్రిక ఎన్నికలు
తాజా వ్యాఖ్య: ఈ వ్యాసం ఆంగ్ల వ్యాసానికి అనుగుణంగా విస్తరించాలి. టాపిక్‌లో 8 నెలల క్రితం. రాసినది: యర్రా రామారావు
గమనిక
మార్చు- ఈ 2114 ఎన్నికల తర్వాత రెండు రాష్ట్రాలు ఏర్పడిన మూలంగా రెండు రాష్ట్రాలకు వేర్వేరు వ్యాసాలు తయారు చేయాల్సి వస్తుంది. గమనించండి.Rajasekhar1961 (చర్చ) 13:20, 14 మే 2014 (UTC)
- Rajasekhar గారు, ఎన్నికలకు ముందు ఇంకా విభజన జరగలేదు మరియు ఆంగ్లం [1]లో కూడా రెండు రాష్రాలకు ఒకే శేర్షిక ఉన్నది. Rasulnrasul (చర్చ) 16:31, 14 మే 2014 (UTC)
Rajasekhar గారు మరియు Rasulnrasul గారూ, ఇప్పటికే 2014 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు వ్యాసం ఉన్నది కదా. దానిని సమిష్టి కృషితో అభివృద్ధి చేస్తే బాగుంటుంది. మరలా ఈ పేజీ అవసరం ఏముంది. అందువలన ఈ వ్యాసాన్ని 2014 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు లో విలీనం చేసి దారిమార్పు చేస్తే బాగుంటుంది.---- కె.వెంకటరమణ చర్చ 04:34, 15 మే 2014 (UTC)- ఈ వ్యాసం సార్వత్రిక ఎన్నికలకు సంబంధించినదైనందున విలీన మూసను తొలగిస్తున్నాను.---- కె.వెంకటరమణ చర్చ 04:38, 15 మే 2014 (UTC)
ఈ వ్యాసం ఆంగ్ల వ్యాసానికి అనుగుణంగా విస్తరించాలి.
మార్చు@ఉదయ్ కిరణ్ గారూ ఈ వ్యాసం ఆంగ్ల వ్యాసానికి అనుగుణంగా విస్తరించగలరు. ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 08:22, 6 మార్చి 2024 (UTC)