చర్చ:ఆంధ్రప్రదేశ్ బౌద్ధ క్షేత్రాలు
తాజా వ్యాఖ్య: తెలంగాణ బౌద్ధ క్షేత్రాలకు ప్రత్వేక పేజీ ఉండాలి టాపిక్‌లో 1 సంవత్సరం క్రితం. రాసినది: Pranayraj1985
తెలంగాణ బౌద్ధ క్షేత్రాలకు ప్రత్వేక పేజీ ఉండాలి
మార్చుఈ పేజీ తెలంగాణ విభజనకు ముందు ఎలా ఉందో అలానే ఉంది. తెలంగాణ ప్రత్వేక రాష్ట్రంగా ఏర్పడి, 2016లో జిల్లాల పునర్య్వస్థీకరణ జరిగినందున, దానికి అనుగుణంగా తెలంగాణ బౌద్ధమత క్షేత్రాలు అనే మరియొక పేజీ సృష్టించి, ఆంధ్రప్రదేశ్ బౌద్ధమత క్షేత్రాలు నుండి, తెలంగాణ బౌద్ధమత క్షేత్రాలు విడగొట్టి దానిలో కూర్పుచేసి, రెండు రాష్ట్రాలలో జిల్లాల వారిగా కూర్పు చేయాలి.అవకాశం చూసుకుని ఈ విషయంలో ప్రణయ్ రాజ్ గారు బాధ్యత వహించగలరు. యర్రా రామారావు (చర్చ) 08:48, 30 సెప్టెంబరు 2023 (UTC)
- అలాగేనండీ @యర్రా రామారావు గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 10:05, 30 సెప్టెంబరు 2023 (UTC)