చర్చ:ఆంధ్ర జనసంఘం

తాజా వ్యాఖ్య: విలీనం టాపిక్‌లో 1 సంవత్సరం క్రితం. రాసినది: రవిచంద్ర

విలీనం మార్చు

ఆంధ్ర జనసంఘం గురించి పెద్దగా సమాచారం దొరకడం లేదు. ఆంధ్ర మహాసభ వ్యాసం ప్రకారం మొదట్లో కొద్ది మంది సభ్యులతో ఆంధ్ర జన సంఘంగా ప్రారంభమై తర్వాత అది ఆంధ్ర మహాసభగా మారిందని ఉంది. కాబట్టి అందులో విలీనం చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. - రవిచంద్ర (చర్చ) 07:30, 2 మార్చి 2023 (UTC)Reply

Return to "ఆంధ్ర జనసంఘం" page.