చర్చ:ఆత్మరక్షణ జిహాద్
తాజా వ్యాఖ్య: 15 సంవత్సరాల క్రితం. రాసినది: అహ్మద్ నిసార్
ఈ వ్యాసం మొలక స్థాయిలోనే ఉంది కాబట్టి జిహాద్ వ్యాసంలో విలీనం చేయవచ్చని ప్రతిపాదించాను-- రవిచంద్ర(చర్చ) 13:07, 3 జూన్ 2009 (UTC)
- రవిచంద్రగారి విలీనం ప్రతిపాదన సమంజసమే. జిహాద్ వ్యాసంలోని డిఫెన్సివ్ జిహాద్ విభాగంలో విలీనం చేశాను. ఈ పేజీని తొలగించవచ్చును. అహ్మద్ నిసార్ 14:25, 3 జూన్ 2009 (UTC)