చర్చ:ఆదిమనివాసులు
తాజా వ్యాఖ్య: 9 సంవత్సరాల క్రితం. రాసినది: Kvr.lohith
ఈ వ్యాసం యొక్క భాష సరళంగా ఉంటే అందరికీ అర్థం అవుతుందని నా అభిప్రాయం. భాస్కరనాయుడు గారు పరిశీలించగలరు.-- కె.వెంకటరమణ⇒✉ 17:02, 23 మార్చి 2015 (UTC)
- అదే చేస్తున్నాను. గమనించండి. ఎంత మార్చినా మూల స్వరూపమునకు భంగకరము కాకూడదు గదా..... ఇంకా మార్చాలి అంటే? ..... రేపు ఒక పూర్తి పేరాను సమూలంగా ప్రయోగంగా మారుస్తాను. అది బాగుంటే..... దాన్నే అనుకరిద్దాము. మీ నిశిత దృష్టికి ధన్యవాదములు. ఈ సరళీకరణపై సదా ఒక కన్నేసి వుంచండి. సమయానుకూలంగా సలహాలివ్వండి. ఒక వ్యాసము మనమనుకున్నట్టు పూర్తయితే .... అదే విధానము అన్నింటికి వాడుకో వచ్చు. ఎల్లంకి (చర్చ) 17:54, 23 మార్చి 2015 (UTC)]]
- కొన్ని క్లిష్టమైన పదాలను తీసేసి సరళమైన పదములను చేర్చి...... పద బంధములను విడదీసి.... వ్రాశాను. మూల భాష అలాగే వుంది. ఆ భాష నాకు అందముగానే తోస్తున్నది. అంచేత ఆభాషను మార్చ లేదు. భాస్కరనాయుడు (చర్చ) 18:01, 23 మార్చి 2015 (UTC)
- భాషను సరళతరం చేస్తూ విస్తరిస్తున్నందుకు భాస్కరనాయుడు గారికి ధన్యవాదాలు.-- కె.వెంకటరమణ⇒✉ 00:29, 24 మార్చి 2015 (UTC)