Bhaskaranaidu
ఈ వికీపీడియన్ మరణించారు. వారి వాడుకరి పేజీని వారి జ్ఞాపకార్థం ఇక్కడ భద్రపరుస్తున్నారు. |
నాగురించి
ఈ వాడుకరికి ఛాయాచిత్రకళ అంటే ఆసక్తి. |
శుద్ధి | ఈ వాడుకరి శుద్ధి దళ సభ్యులు. |
ఈ వాడుకరి తెలుగు భాషాభిమాని. |
వనస్థలి పురం, హైదరాబాదులో నివాసం. విశ్రాంత ఉద్యోగి. కొన్ని సంవత్సరాల క్రితం వికిపీడియా చూసి కొన్ని చిన్న చిన్న విషయాలు వ్రాశాను. అప్పట్లో ఈ వికిపీడియా పై నాకు పరిపూర్ణ అవగాహన లేకనో లేదా అప్పట్లో అందులో వుండిన విషయాలు నాకు నచ్చకనో (నేను చదివి నంతవరకు) కొంత కాలం మిన్నకున్నాను. ఇప్పుడు తెలుగు భాషాభివృద్దికి వికిపీడియా చేస్తున్న కృషికి స్పందించి గతేడాది నుండి చురుకుగా పాల్గొంటున్నాను. నాకు తెలుగు భాషాభిమానమెక్కువ. దానివలన......... తెలుగు పదాలకు ..... ఇతరత్రా........ వ్వాసాలలో తెలుగుతనము లేని బొమ్మలు ఎక్కువగా కానవస్తుంటే నాకు మనసు చివుక్కు మంటుంది. పరదేశీ బొమ్మలు ఎక్కువగా వున్నాయి. కనీసం భారతీయత ఉన్నా కొంత బాగుండేది. అందుచేత నేను తెలుగుదనమున్న అనేక బొమ్మలు చేరుస్తున్నాను. గ్రామీణ వాతావరణము, పల్లె వాసుల జీవన విధానము, తెలుగు నాట వివిద ప్రాంతాలలో వ్వవసాయ విధానాలు, చారిత్రిక ప్రదేశాల పర్యటన, తెలుగులో జాతీయాలు, సామెతలు, మొదలగు విషయాలు నాకు ఇష్టమైనవి. ఈ విషయాలలో నేను ఏ నాడో నాకొరకు వ్రాసి పెట్టుకున్న సమాచారాన్ని ఇప్పుడు వికిపీడియాలో చేరుస్తున్నాను. ప్రస్తుతం నేను విక్షనరి., వికిపీడియా లలో ఎక్కువగా చొరవ చూపించు చున్నాను. నేను 2015లో నిర్వహించే వికీపీడియా 11వ వార్షికోత్సవాలకు అధ్యక్షునిగా బాధ్యతలు నెరవేర్చాను.
నా ఫోన్. నెంబరు సెల్: 9493565833
వికీ పీడియాలో నేను సమర్పించిన వ్యాసాలు
1.అతిపెద్ద వ్యాసాలు.
హంపి వద్ద నిర్మాణ సమూహాలు/మన దేవాలయాలు/పల్లెవాసుల జీవనవిధానం/జాతీయములు/సామెతలు/తెలుగువారి జానపద కళారూపాలు: ఆంధ్ర ప్రదేశ్ విశిష్ట దేవాలయాలు /ఆంధ్రప్రదేశ్ కోటలు
2.నేను ప్రారంబించిన పెద్ద వ్యాసాలు.
వ్యక్తులు
/#కాటం లక్ష్మీనారాయణ /N.S.శ్రీనివాసన్ /వింజమూరి వరదరాజ అయ్యంగార్ //సునందినీ ఐప్ /దూసి రామమూర్తి శాస్త్రి /#రేమెళ్ళ అవధానులు /నందితా బెర్రీ /సాంజెర్ నోబుల్ బహుమతి గ్రహీత /గుమ్మడి సత్యనారాయణ శాస్త్ర వేత్త/ /కె. తులసీరావు(అటవీశాఖాధికారి)/కుప్పా వేంకట కృష్ణమూర్తి (వేద విజ్ఞానం)/కుప్పా వేంకట కృష్ణమూర్తి/ కె. తులసీరావు/ గుమ్మడి సత్యనారాయణ/కుప్పా వేంకట కృష్ణమూర్తి చిత్రకవి అనంతకవి/ వెలగపూడి వెంగనార్యుడు / లింగమగుంట తిమ్మన్న/ చేమకూర వేంకటకవి / చిత్రకవి రమణకవి;/ అందుగుల వెంకయ్య / పిడుపర్తి సోమనాథుడు/ పిడుపర్తి బసవకవి/ మల్లారెడ్డి (కవి);/ రామరాజు రంగప్పరాజు;/ మట్ల అనంతభూపాలుడు/ శంకరకవి;/ కంచి వీరశరభకవి/ తాళ్ళపాక తిరువెంగళనాధుడు/ రాయసము వేంకటపతి; /. లింగముగుంట రామకవి/ ముద్దరాజు రామన్న/కంసాలి రుద్రయ్య /యాదవామాత్యకవి/ చిత్రకవి పెద్దన్న /దామెర వేంకటపతి/ సవరము చిననారాయణనాయకుడు/ తెనాలి అన్నయ్య/చెన్నమరాజు /తురగా రామకవి/ సారంగు తమ్మయ్య/తరిగొప్పుల మల్లన
ఆలయాలు
/#వేదనారాయణస్వామి ఆలయం"/శిల్పకళాశోభిత స్తంభాలు /#శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయం, అప్పలాయగుంట EuroCarGT
సంస్థలు
పుస్తకాలు
- రామలింగేశ శతకము/#వృషాధిప శతకము/#రామలింగేశ శతకము/అమ్మమ్మ చదువు. సుదామూర్తి గారి కథలు/బీద బ్రతుకు (ఆత్మకథ)/ప్రాకృత వాజ్ఞమయంలో రామ కథ: పుస్థకం//బంజారాల చరిత్ర సంస్కృతి (పుస్తకం) / /శ్రీకృష్ణ శతానందీయము (పుస్తకం)/అసలేం జరిగిందంటే..... (పుస్తకం) /పల్లె పిలిచింది (పుస్తకం) /పల్లె పిలిచింది (పుస్తకం) /పి.చంద్ యాదగిరి (పుస్తకం)/గుమ్మన్ ఎగ్లాస్‌పూర్ గ్రామస్థుడు (పుస్తకం) /శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మహాత్మ్యములు (పుస్తకం) /టీచర్: కథా కమామిషు (పుస్తకం) /దుబ్బచెలక (పుస్తకం) /పుట్టుమచ్చల శాస్త్రము (పుస్తకం) /అమ్మమ్మ చదువు (పుస్తకం) /కాపిటల్ -3 (పుస్తకం) /అనువాద రమణీయం (పుస్తకం) /పురాణ విజ్ఞానం (పుస్తకం)
విరాఠ్ - పుస్తకం]]
జానపద కళారూపాలు
/#కాముని పౌర్ణమి నాటి ఉత్సవాలు /#గంగిరెద్దులాటలు /#చుట్టకాముడు /#జోగాట /#తెలంగాణా లత్కోర్ సాబ్ /#దండిగా ప్రచారమైన దండా గానం /#ఆదిమ వాసుల గిరిజన కళా రూపాలు /#ఇంటింటా గోత్రాలు చెప్పే పిచ్చుకుంటులవారు /#ఊరు వాడ రామభజనలు /#కడ్డీ వాయిద్యం /#కత్తిసాములు, కర్ర సాములు /#కత్తుల గారడీ /#కాటమరాజు కొమ్ము కథలు /#కారువా నృత్యం /#కూచిపూడి వారసులే కోట కొండభాగవతులు /#కొయ్య కాళ్ళ మనుషులు /#కొయ్యకాళ్ళమనుషులు /#కొలనుపాక భాగవతులు /#కోటప్ప కొండ ప్రభల విన్యాసాలు /#క్రైస్తవుల జానపద కళా ప్రదర్శనలు /#గంగమ్మ జాతర్లు /#గంట జంగాలు /#గరగ నృత్యం /#గరుడ స్థంభం దాసరి /#గారడీ విద్యలు /#గాలపు సిడి ఉత్సవాలు /#గాలపు సిడి ఉత్సవాలు /#గిరిజనకళారూపాలు /#గొంతాలమ్మ అశ్వనృత్యం /#గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళు /#గొరగ పడుచుల గొండ్లి నృత్యం /#గొరవయ్యలు /#లలితకళాక్షేత్రం తంజావూరు /#పాల్కురికి సోమనాధుడు వర్ణించిన పలు కళారూపాలు /#రోప్ ట్రిక్ ఇంద్ర జాలం.. , /#హరికథా గానం , /#గరగ నృత్యం /#కొలను పాక భాగవతులు /#జముకుల కథలు , /#అరె వారి గోధళే వీధి భాగోతాలు /#గొంతాలమ్మ అశ్వనృత్యం , /#కత్తుల గారడీ , /#వీర శైవుల వీర భద్ర విన్యాసాలు , /#అసాదుల చిందులు /#రెడ్డిరాజుల నాట్య కళారాధన /#చిందోళ్ళు , /#సాధనా శూరులు , /#కప్పలకావడి , /#ఎలుగుబంటి వేషాలు /#కొమ్ము వాయిద్యం /#గొల్లసుద్దులు /#చిందు భాగవతము /# చిన్నమాదిగలు /# చిరుతల రామాయణం /# చుట్టకాముడు /# చెంచులు చెప్పిన శ్రీరంగ నీతులు /# చక్క భజనలు /#జంగంకథలు...... బుర్ర కథలు. /# జంతర మంతర పెట్టె /# జముకుల కథలు /# జాలరి నృత్యం /#జోగాట /#డప్పుల నృత్యం /#తప్పెటగుళ్ళు /#తమ్మారపు వెంకటస్వామి వీధినాటకాలు /#తిరుపతమ్మ మల్లేలాట /#తుమ్మెద పాటలు /#తుమ్మెదపాటలు /#తెరచీరల వారు /#తెలగ దాసరులే గంటె భాగవతులు /#తెలుగు సంస్కృతి /#దేవతల కొలువులు /#దేవదాసీ నృత్యాలు /#దొమ్మరి ఆటలు /నామాల సింగని నృత్యం /#పండరిభజనలు /#పంబలవారు /#పకలేసిగాళ్ళు /#పగటి వేషాలు /#పగలేసి గాళ్ళు /#పలనాటి వీర విద్యావంతులు /#పాండవులవారు /#పాములాటలు.....మోడీ /#పీర్ల పండుగలో పేరెన్నికగన్న ధులా /#పులి వేషం /#పేరిణి తాండవ నృత్యం /#ఫకీరు వేషాలు /#బతుకమ్మ ఆట....పాట /#బాల సంతు వారు /#బుట్టబొమ్మలు /#బుడబుక్కల వాళ్ళు /# బుడిగె జంగాలు /# బుర్రకథ /# బొగ్గుగొల్లల ఒగ్గుకథలు /# భట్రాజుల పొగడ్తలు /# భవనీలే బైండ్ల వారి కళలు /#మహాభారత వీధి నాటకోత్సవం /#మాక్టీలు /#మాల జంగాలు /# ముకెబర్ల జంగాల బిట్రో నిట్రో /# మెరవణి గద్య... అనంతపురం. /# మోడి /# యామయ్య స్వామి నృత్యము /# రెడ్డిరాజుల నాట్య కళారాధన /# రాయల సీమలో జట్టి జాములు /#రుంజ వాయిద్యం /# రోప్ ట్రిక్ ఇంద్ర జాలం /#విప్ర వినోదులు /#విలక్షణ వీథి భాగవతం ''తూర్పు భాగవతం /#వీథి నాటకాలు /#వీధిపురాణం /# వీర శైవుల వీర భద్ర విన్యాసాలు /#వీరనాట్యమే వీరుల కొలువు /# వీరముష్టివారు /#శారద కాండ్రు /#సాఖిమేళం /#సాతాని వైష్ణవులు /#సాధనా శూరులు /#సానివారు /#సింహాద్రి అప్పన్న సేవ /#సిద్దీ నృత్యం /#సుగాలీ నృత్యం /#సోదోయమ్మ సోది /#హరిహరీపదాలు
ఆరోగ్యము - అంటువ్యాధులు
- నీటి ద్వారా వ్యాపించు వ్యాధులు/సూక్ష్మజీవులెలా ప్రవేవేశించును, ఎలా విడుచును ?/సూక్ష్మజీవుల జాతి భేదములు/సూక్ష్మ జీవులెట్లు వ్యాధిని కలుగ జేయును/రక్షణశక్తి (immunity)/అంటు వ్యాధులను నివారించు మార్గములు:సూక్ష్మ జీవులను వెదకి వెదకి చంపుట./దోమలచే వ్యాపించు వ్యాధులు/ ఆహారము మూలమున గాని నీటి మూలమున గాని వ్యాపించు వ్యాధులు/గాలి మూలమున వ్యాపించు వ్యాధులు / సంపర్కము ద్వారా వ్యాపించు వ్యాధులు / నారికురుపు /అయస్కాంతంతో ఆరోగ్యం
వృక్షశాస్త్రము:
నాభి కుటుంబము / ఉవ్వకుటుంబము /ఉవ్వకుటుంబము /చంపక కుటుంబము /సీతాఫలపు కుటుంబము /తిప్పతీగె కుటుంబము /కలువ కుటుంబము/గసగసాల కుటుంబము /ఆవ కుటుంబము /వాయింట కుటుంబము / /పావలి కుటుంబము /పొన్న కుటుంబము /తేయాకు కుటుంబము /గుగ్గిలపు కుటుంబము /బెండ కుటుంబము /రుద్రాక్ష కుటుంబము /మదనగింజల కుటుంబము /పల్లేరు కుటుంబము /బిలిబిలికాయ కుటుంబము /నారింజ కుటుంబము /మద్దిపాలు కుటుంబము /మైసాక్షి కుటుంబము /వేప కుటుంబము /మాల్కుంగుని కుటుంబము /రేగు కుటుంబము /ద్రాక్ష కుటుంబము/కుంకుడు కుటుంబము /మామిడి కుటుంబము /ములగ కుటుంబము/చిక్కుడు కుటుంబము /గులాబి కుటుంబము/ఉప్పుపొన్న కుటుంబము/మద్ది కుటుంబము /నేరేడు కుటుంబము /గోరింట కుటుంబము/ గుమ్మడి కుటుంబము /కొత్తిమెరి కుటుంబము/తొగరు కుటుంబము/చామంతి కుటుంబము/పొగడ కుటుంబము/తుమ్మిక కుటుంబము /లోధ్ర కుటుంబము /మల్లి కుటుంబము/గన్నేరు కుటుంబము/నక్కెరి కుటుంబము /ముషిణి కుటుంబము /చిలగడ దుంప కుటుంబము
- పైన కనబరచిన వ్యాసాలన్ని వికీసోర్సులోనివి యథా తదంగా వున్నవి. అలా వుండకూడదని, అలా వుంటే వాటిని తొలిగించ వచ్చని అథికారులు సెలవిచ్చినందున వాటినన్నిటిని తొలగించాను. ఇంకా ఏమైనా మిగిలి వుంటే వాటిని అధికారులు తొలగించ వచ్చును. దశల వారిగా మిగతా వాటిని కూడ తొలగిస్తాను. ఇది అధికారుల నిర్ణయముతో చేసిన పని గాన ఈ విషయములో నాతో చర్చించ నవసరము లేదు. భాస్కరనాయుడు (చర్చ) 16
- 54, 28 మే 2015 (UTC)
తొలగింపుకు కారణాలు
- ఈ విభాగము వ్యాసాలలోని వాఖ్య నిర్మాణము అతి సంక్షిప్తము. కొన్ని ఏక పద, లేదా ద్విపద నిర్మాణాలతో అతి క్లుప్తముగా వున్నవి. ఈ పద్దతిలో వ్రాయడము..... ఆనాటి విధానమో? లేక గ్రంథ విస్తరణ భీతితో అలా వ్రాశారో అర్థము కాదు. అందువలన అటు వంటి వ్యాసాలను వికీకరించడం అంత సులభము కాదు. పైగా.... ఇది శాస్త్రీయ గ్రంధము. చాల పాతది. ఆ తర్వాత కాలంలో విజ్ఞాన శాస్త్రము (వృక్షశాస్త్రము) ఎంతో అభి వృద్ధి చెంది అనేక మార్పులు చేర్పులు చోటు చేసికొని వుండవచ్చు. కనుక ఈ గ్రంథములోని విషయము కాలాతీతమైనదని భావించడమైనది. ఈ విషయమై క్రొత్త మార్పులతో అనేక గ్రంథాలున్నట్లు గ్రహించడమైనది. వాటినుండి వ్యాసాలను గ్రహిస్తే బాగుంటుందని భావించడమైనది. వికీకరించాలని వికీసోర్సులోని వ్యాసాలను యథాతదంగా చేర్చాను..... కాని పై చెప్పిన కారణాలవలన వికీకరించలేదు. కనుక తొలిగించాను. ఈ కోవలోనికి చెందినదే అంటు వ్యాథులు అనే గ్రంథము. ఇది కూడ పాతదే..... విజ్ఞాన శాస్త్ర సంబంధమైనది. కాలానుగుణంగా ఇందులోకూడ అనేక మార్పులు చెంది చాల అభివృద్ధి చెంది వుండ వచ్చు. రోగ కారకాలు, రోగ నిర్థారణ వంటి విషయాలలో చాల కొత్త పద్దతులు వచ్చాయి. పాత వాటితో వ్యాసాలు తయారు చేయడము వృథా ప్రయాస అని తలచి దానికి సంబంధించి వ్యాసాలు ఎక్కువగా తయారు చేయ లేదు. తయారయిన కొద్ది వ్యాసాలను తొలిగిస్తాను. భాస్కరనాయుడు (చర్చ) 02
- 35, 29 మే 2015 (UTC)
ఆంధ్రుల చరిత్రము - ప్రథమ భాగము/
భారత దేశము గురించి
/భారతదేశము - భాషలు // / నిజాంసాగర్ జలవిద్యుత్ కేంద్రం /భారత దేశము నదులు /భారత దేశము - ప్రధాన పర్వత శిఖరాలు /భారత దేశములో ప్రధాన మతాలు /భారతదేశము - భాషలు /జాతీయ న్యాయ పాఠశాలలు/జాతీయ జీవ ఇంధన పాలసీ/ సుబ్బరామయ్య మీనాక్షిసుందరం
ఆంధ్రప్రదేశ్ గురించి
ఆంధ్రప్రదేశ్ కోటలు/ కింగ్ కోఠి ప్యాలెస్ /రాజీవ్ ఇంటర్నెట్ విలేజి కార్యక్రమం(ఆంధ్రప్రదేశ్)
సాంకేతికం
ఎ.కె.47/ ఇంధనశక్తి రకములు/ నామనక్షత్రము /సౌర లాంతరు పధకం/గ్రామీణ విద్యుదీకరణ /జాతీయ హరిత ప్రత్యేక న్యాయ స్ధానం చట్టం 2010/భారతదేశం లో మొబైల్ - పరిపాలన /న్యాయ సేవలలో ఇ-పాలన/
3.నేను సమర్పించిన ఇతర వ్యాసాలు.
/#అక్కన్న మాదన్నల భాగవత మేళం/#పాముల బుర్ర/#ఉప్పొడ్డివారు/#ఉప్పుచెక్క/నామనక్షత్రము /భారత దేశంలో అటవికజాతులు /బల్లి శాస్త్రము
14.10.1918 నుండి నకాశీ చిత్ర కళ
గణాంకాలు
నేను వికిపీడియాలో 28/ ఏప్రిల్ 2011 లో చేరాను. నాటి నుండి 28 ఏప్రిల్ 2013 నాటికి .... సుమారు 10,000 మార్పులు చేశాను.
- నేను వికి కామన్స్ లో 29 ఏప్రిల్ 2011 లో చేరాను. నాటి నుండి 29 ఏప్రిల్ 2013 నాటికి సుమారు.... 1000 బొమ్మలు చేర్చాను.
- వికీసోర్సులో నేను ఏప్రిల్ 15, 2012 న చేరాను. 27 సెప్టెంబర్ 2013 నాటికి అనగా సుమారు 16 నెలలలో నేను చేసిన మార్పుల సంఖ్య ...... 5,000 కు మించింది.
- నేను విక్షనరీలో 28 సెప్టెంబరు, 2011 న చేరాను. నాటినుండి నేటి వరకు అనగా 2 సంవత్సరాలలో 28 ఏప్రిల్ 2013 నాటికి నేను చేసిన మార్పులు. 40,000./ 25/11/2013 నాటికి నావ్యక్తిగత మార్పులు/చేర్పులు 50,000 కు దాటినది. విక్షనరీలోని మొత్తం పుటల సంఖ 70,000 దాటినది.
- నేను 31 జనవరి 2012 న వికి బుక్స్ లో ప్రవేశించాను — మార్పులు .. 54
ఒక లక్ష దిద్దుబాట్లు
వికిపీడియాలో ఆరు ప్రాజెక్టుల్లో అన్ని కలిపి 13/3/2014 న రాత్రి 8.45 నిముషాలకు 100,000 (ఒక లక్ష వ్యాసాలు) దాటింది. లక్షవ వ్యాసము. చిత్తూరు జిల్లా గ్రామాల వ్యాసాలలో వెంకటగిరి కోట మండలం, చింతమాకుల పల్లె వ్యాసం లక్షవది. (ఒక లక్ష వ్యాసాలు విభజన ఈ విధంగా వున్నది. 1. విక్షనరీలో 75,615, 2.వికీపీడియాలో...16,668.. 3. వికీసోర్సు లో 8.704, 4.వికిబుక్స్.లో.... 66/ 5.వికి కోట్సులో.....57, 6. ఇంగ్లీష్ వికీపీడియాలో....209, 7. వికీ కామన్స్ లో 1648 etc..... (https://te.wikipedia.org/wiki/%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B1%87%E0%B0%95:CentralAuth/Bhaskaranaidu) (సార్వత్ర ఖాతాలో.. అన్ని ప్రాజెక్టుల వివరాలు)
==పతకాలు==122.166.181.168
File|100px || 2011లో వ్యాసాలలో అధిక మార్పులుచేసిన 10 మంది సభ్యులు
[[Bhaskaranaidu గారికి, తెవికీ లో వివిధ అంశాలపై ప్రత్యేకించి జాతీయాల పై మీ కృషికి అభివందనలు, గుర్తింపుగా ఈ పతకాన్ని ఇస్తున్నాను. --అర్జున (చర్చ) 06:36, 1 మార్చి 2012 (UTC)
[[ , --అర్జున (చర్చ) 06:57, 15 జనవరి 2013 (UTC)
[[Bhaskaranaidu గారికి, తెవికీ లో వివిధ అంశాలపై ప్రత్యేకించి జాతీయాల పై మీ కృషికి అభివందనలు, గుర్తింపుగా ఈ పతకాన్ని ఇస్తున్నాను. --అర్జున (చర్చ) 06:36, 1 మార్చి 2012 (UTC)
బొమ్మ | వివరం |
---|
గండపెండేరం
తెలుగు వికీపీడియాలో మంచి గ్రామాలకు సంబంధించిన వ్యాసాలు చేర్చడంలోను, విక్షనరీ అభివృద్ధిలో, బొమ్మలు చేర్చడంలో మీ కృషికి తెలుగు వికీపీడియా అధికారులు, నిర్వాహకులు మరియు సహసభ్యుల తరపున నా యీ చిన్న కానుక: దయచేసి స్వీకరించండి.Rajasekhar1961 (చర్చ) 16:26, 7 ఏప్రిల్ 2013 (UTC)
కొలరావిపు ప్రశంసాపత్రం
కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారం - ప్రశంసా పతకం (2013) | ||
భాస్కరనాయుడు గారూ, తెలుగు వికీసోర్స్, వికీపీడియా మరియు విక్షనరీలో మీరు చేసిన కృషి అద్భుతమైనది. తెలుగు నాట జాన పద కళారూపాలు, యోగాసనాలు, అంటు వ్యాధుల పుస్తకాలను యూనికోడికరించటానికి విశేషంగా కృషి చేశారు. తెలుగు సంస్కృతికి సంబంధించిన స్వేచ్ఛానకలు హక్కులతో 1000 పైగా బొమ్మలు ఎక్కించి వికీమీడియా ప్రాజెక్టులకు మీరు చేసిన కృషిని గుర్తిస్తూ , పురస్కారాల ఎంపిక మండలి తరఫున ఈ ప్రశంసా పతకాన్ని బహూకరిస్తున్నాను. మీ కృషి సర్వదా అభినందనీయం. మున్ముందు కూడా మీ కృషిని ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తున్నాం. |
స్పాం SPAM
నేను ఇటీవలి చూసిన కొత్త వ్యాసాల్లో పార్లమెంటు సభ్యుల గురించిన వ్యాసాలు విరివిగా వుంటున్నాయి (ఉదా:హెలన్_డెవిడ్సన్). మన ఆంధ్రప్రదేశ్ MPలు లేక కేంద్ర మంత్రులకి లేక తెలుగు మాట్లాడే ప్రముఖ ప్రాంతాలను తప్పించి అందరు MP లకు పేజీలు చేయటం ఒక విధంగా స్పామ్ (spam) నా దృష్టిలో ఎందుకంటే వాటిపై తెలుగు వీక్షకులకు అంత ఆసక్తి వుండదు. నేను కొంతకాలంగా చెబుతున్నట్లు గణాంకాలే ధ్యేయంగా వ్యాసాల సృష్టి తెలుగు వికీ అభివృద్ధికి మంచిది కాదు. చేసే కృషిని నాణ్యత పెంచే కార్యక్రమాలపై పెట్టితే ఫలితాలు మెరుగుగా వుంటాయి కాబట్టి సభ్యులని నాణ్యత వైపు దృష్టిపెట్టమని మరొక సారి కోరుతున్నాను.దీనిపై భిన్న అభిప్రాయాలున్నవారు స్పందిస్తే విధానం నిర్ణయానికి ప్రయత్నించవచ్చు. --అర్జున (చర్చ) 10:20, 24 జనవరి 2014 (UTC)
మూలాల ఆవస్యకత
(1)[1]( సి.చంద్ర కాంతరావు) (2[2](నాణ్యతాభివృద్ధి. వికీ ట్రెండ్స్. అర్జునరావు.
ఈరోజు : గురువారం |
తేదీ : 21 |
నెల : నవంబరు |
కొలరావిపు ప్రశంసాపత్రం
కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారం - ప్రశంసా పతకం (2013) | ||
భాస్కరనాయుడు గారూ, తెలుగు వికీసోర్స్, వికీపీడియా మరియు విక్షనరీలో మీరు చేసిన కృషి అద్భుతమైనది. తెలుగు నాట జాన పద కళారూపాలు, యోగాసనాలు, అంటు వ్యాధుల పుస్తకాలను యూనికోడికరించటానికి విశేషంగా కృషి చేశారు. తెలుగు సంస్కృతికి సంబంధించిన స్వేచ్ఛానకలు హక్కులతో 1000 పైగా బొమ్మలు ఎక్కించి వికీమీడియా ప్రాజెక్టులకు మీరు చేసిన కృషిని గుర్తిస్తూ , పురస్కారాల ఎంపిక మండలి తరఫున ఈ ప్రశంసా పతకాన్ని బహూకరిస్తున్నాను. మీ కృషి సర్వదా అభినందనీయం. మున్ముందు కూడా మీ కృషిని ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తున్నాం. |
లఖుముఖి పిట్ట
Train the Trainer 2015 barnstar. Banglore
This barnstar is awarded to you in recognition of your leadership and presentation skills in the Train the Trainer 2015 program. We hope to have enriched your Wiki-experience and would like to see active contribution from you towards outreach and other Wiki-activities. Thank you once again for your enthusiastic participation. -- CIS-A2K team (talk) 10:23, 3 మార్చి 2015 (UTC) |
50,000 లకు పైగా వ్యాస దిద్దుబాట్లు
తెవికీలో 50,000 పైగా దిద్దుబాట్లు చేసినందుకు తెవికీ తరపున కృతజ్ఞతలు | |
----
భాస్కరనాయుడు గారికి, తెవికీ లో విశిష్ట రచనలు చేస్తూ అలుపెరుగక నిరంత కృషితో అనేక వ్యాసాలను చేర్చి తెవికీ ప్రగతి పాటుపడుతున్న మీకు కృతజ్ఞతలు. మీరు తెవికీలో పుస్తకాలు, జానపద కళారూపాల వ్యాసాలతో పాటు పల్లెవాసుల జీవన విధానం వంటి విశేష వ్యాసాలను కూడా చేర్చి తెవికీ అభివృద్ధికి ముఖ్య భూమిక పోషించారు. విక్షనరీలో కూడా విశేషకృషి చేసారు.వికీసోర్సులో విశేష కృషిచేసారు. మీరు కామన్స్ లో చేర్చిన అనేక చిత్రాల మూలంగా అనేక వ్యాసాల నాణ్యత మెరుగుపడింది. మీరు 70,000 లకు పైగా దిద్దిబాట్లు చేసినందుకు ధన్యవాదాలు. మీరు చేసిన దిద్దుబాట్లలో వ్యాస దిద్దుబాట్లే 60,000లకు పైగా ఉన్నందుకు ధన్యవాదాలు. ఎంతో కృషిచేసి వికీపీడియన్లందరికీ ఆదర్శంగా నిలిచినందుకు ధన్యవాదాలు. |
గణాంకాల కొరకు
- http://stats.wikimedia.org/wiktionary/EN/TablesWikipediaTE.htm
- http://stats.wikimedia.org/EN/TablesWikipediaTE.htm
- http://stats.wikimedia.org/wikisource/EN/TablesWikipediaTE.htm
విశేష గణాంక పేజీలు ఇక్కడ ఇస్తున్నాను : వికీసోర్స్, విక్షనరీ ఇంకా వికీపీడియా (పాత చర్చ: ఐటం. నెం. 49)
- http://stats.wikimedia.org/wikicommons/EN/TablesWikipediaTE.htm
- http://stats.wikimedia.org/wikibooks /EN/TablesWikipediaTE.htm
- జావా స్క్రిప్ట్ http://java.com/en/download/windows_xpi.jsp?locale=en
తెలుగు వికీపీడియా ... దారె.... తెన్ను.......,(ప్రయోగము)
గణాంకాలు
- గత ఆరు మాసాలలో తెవికి తీరు తెన్నులు
- (క్రింద సమర్పించిన అంకెలు స్వల్ప తేడాతో అన్నీ వాస్తావాల...
- 1.నవంబరు నెలలో (2013) ఖాతా సృష్టించిన వారు: (ఆటోమేటిక్ గా ఖాతా సృష్టించిన వారు మినహాయించి) 150
- 2.డిశెంబరులో (2013 ) ఖాతా సృష్టించిన వారు: (ఆటోమేటిక్ గా ఖాతా సృష్టించిన వారు మినహాయించి) 186
- 3.జనవరిలో (2014) ఖాతా సృష్టించిన వారు: (ఆటోమేటిక్ గా ఖాతా సృష్టించిన వారు మినహాయించి) 170
- 4.పిబ్రవరి (2014)లో ఖాతా సృష్టించిన వారు: (ఆటోమేటిక్ గా ఖాతా సృష్టించిన వారు మినహాయించి) 220
- 5.మార్చి (2014) లో ఖాతా సృష్టించిన వారు: (ఆటోమేటిక్ గా ఖాతా సృష్టించిన వారు మినహాయించి) 144
- 6.ఏప్రిల్ (2014) లో ఖాతా సృష్టించిన వారు: (ఆటోమేటిక్ గా ఖాతా సృష్టించిన వారు మినహాయించి) 121
- ఏప్రిల్ 2014 చివరి నాటికి క్రియాశీలంగా వున్న వాడుకరుల సంఖ్య 156
- ఈ 156 మందిలో గత 30 రోజుల్లో కేవల 1 మార్పు చేసిన వారు 25 మంది.
- ...............................గత 30 రోజుల్లో 2 నుండి 4 మార్పులు చేసినవారు. 38 మంది
- .................................గత 30 రోజుల్లో 5 నుండి 10 మార్పులు చేసిన వారు 10 మంది
- .................................గతె 30 రోజుల్లో 10 కి పైగా మార్పులు చేసిన వారు 83 మంది
- వీరిలో అత్యంత చురుకైన వాడుకరులు సమయాభావం వలన ప్రస్తుతానికి తక్కువ మార్పులు చేసి వుండ వచ్చు..... కాని ఎక్కువ శాతం మంది ఎప్పటినుండో అదే స్థాయిలో వున్నారు.
- వీరిలో వాడుకరి పుట తెరిచిన వారు.... 100
- వీరిలో వాడుకరి పుట తెరవని వారు.......50
- మొత్తం నిర్వహకులు: 20
- మొత్తం అధికారులు: 4
- గత 30 రోజులలో 10 దిద్దుబాట్లు... ఆపైన చేసినవారు: 50
- వీరిలో గత ఆరు నెలల నుండి చేరిన క్రొత్త వారు: 5 మంది
- మిగతావారు (100 మంది) పాత సభ్యులే.
- ఇద్దరు సభ్యులు అధికమొత్తంలో పుటలను వ్రాస్తున్నా.... అజ్ఞాతంగా వ్రాస్తున్నారు.
విశ్లేషణ
- పైన కనబరచిన గణాంకాలను విశ్లేషించగా ....... నాకు అర్థమైన విషయ మేమంటే? .............
ప్రతి నెలా సుమారు 120 మందికి పైగా తమంతట తాము ఉత్సాహంతో వికిపీడియాలో ప్రవేసిస్తున్నారు. అనగా రోజుకు నలుగురు చొప్పున వికిపీడియాలో కొత్తగా చేరు తున్నారు. ఇది శుభ పరిణామమే. కాని వారిలో ఎక్కువ శాతం మంది అక్కడే ఆగి పోతున్నారు. కనీసం వారి వాడుకరి పుటను కూడ ప్రారంబించడం లేదు. అక్కడక్కడా ఒకరిద్దరు ఏదో కొంత వ్రాసినా అవి ఎక్కువగా వారి స్వంత విషయాలు మాత్రమే. ఇంకొందరు తెలుగు లిపిలో వ్రాయడానికి తెలియక ఇంగ్లీషు లిపిలో వ్రాస్తున్నారు. కనుక ఇటు వంటివి తొలగింపునకు గురౌతున్నాయి. ఇదంతా వారి వికిపీడియా పై వారికున్న అవగాహనా రాహిత్యం వల్లనే జరుగు తున్నదని నా అనుమానం. ఇంచుమించు అందరు కొత్త సభ్యులు కనీసం వారి వాడుకరి పేజీని కూడ ప్రారంబించలేదు. వాడుకరి పేజీని ప్రారంబించాలని, అందులో తమ స్వంత వివరాలు వ్రాయవచ్చునని వారికి తెలియక పోవడమే కారణంగా నాకనిపిస్తున్నది. వాడుకరి పుట లేనందున అధికారులు గాని, నిర్వాహకులు గాని వారితో సంప్రదించి తగువిధంగా తగు సలహాలివ్వడానికి వారిని ప్రోత్సహించడానికి అవకాశము లేదు. ఆ కారణంగా ఉత్సాహంగా వికీపీడియాలో నామోదయి కూడ ఏమీ వ్రాయ లేకున్నారు. ఆవిధంగా కొత్తగా చేరిన సభ్యులకు............ వికీపీడియా కార్య వర్గానికి మధ్యన పెద్ద అఘాదమేర్పడింది. ఒకరికొకరు తెలియని పరిస్థితి.
గత పిబ్రవరి నెలలో కొత్తగా చేరిన వారి సంఖ్య 220. ఈ సంఖ్య మిగతా నెలలలో కొత్తగా చేరిన వారిసంఖ్యకన్న చాల ఎక్కువ. వికీపీడియా దశాబ్ధి ఉత్సవాలు విజయవాడలో జరిగిన సందర్భంగా ... మన నిర్వాహకులు ఆ చుట్టు ప్రక్కల శిక్షణా శిభిరాలను నిర్వహించినందునే ఈ అభివృద్ధి.
సూచనలు
- శిక్షణా శిభిరాలలో తమ పేరు నామోదు చేసుకున్న వారితో అక్కడే వారి వాడుకరి పేజీని వారితోనే సృష్టింపజేసి వారి ఈమైల్ ఐ.డి, ఫోన్. నెంబరు, మొదలగు విషయాలను అందులో చేర్పించ గలిగితే ఉత్తరోత్తరా వారితో అనేక విధాలుగా సంప్రదించ డానికి అవకాశం ఏర్పడుతుంది. ఆ విధంగా వారిని ప్రోత్సహించి కార్యోన్ముఖులను చేయగలిగిన వారమౌతాము.
- ఇప్పటికే పేరు నామోదు చేసుకున్న వారికి వాడుకరి పుట లేనందున వారిని సంప్రదించడానికి అవకాశము ఉండడము లేదు. వారిని సంప్రదించడానికి వేరు మార్గమేమైనా వున్నదా పరిశీలించాలి. అదే జరిగితే మంచి ఫలితముండ గలదు.
- వికీపీడియాలో రచనలకు మూలాలు చేర్చడము అన్నది కూడ కొత్తవారిని బయపెడుతున్నదని నాకనిపిస్తున్నది. దానికి విరుగుడుగా ...... మూలాలు చేర్చడము అన్న సమస్య అంత ఎక్కువగా లేని .... విక్షనరీ . వికీసోర్స్, మొదలగు వాటిలో క్రొత్తవారికి కొంత అవగాహన కల్పించగలిగితే..... అందులో వారు వ్రాస్తూవుంటే మొత్తం వికీపీడియా పై వారికి మంచి అవగాహన కలుగుతుంది. కనుక ఆ విభాగలలో వారిని ప్రోత్సహించాలి.
- అదే విధంగా క్రొత్తవారిని వారి వారి గ్రామాల విషయాలను వ్రాయమని ప్రోత్సహిస్తే అది వారికి తెలిసిన విషయం గనుక ఉత్సాహంగా వ్రాస్తారు. ఆ విధంగా వారికి అవగాహన పెరుగు తుంది. (ప్రస్తుతం వున్న చాల గ్రామాల వ్యాసాలను గమనిస్తే........ అందులో స్థానిక వాడుకరులు ఉత్సాహం కొద్దీ..... తమ గ్రామాల విషయాలతో పాటు..... తమ గ్రామంలోని సమస్యలను....... వాటి నివారణోపాయలను కూడ పొందు పరిచారు. ఇది వికీపీడియా పద్దతి కాదేమో????.) కాని అలా వ్రాయడము వల్ల వాడుకరులకు రచనలో మంచి అవగాహన కలుగుతుంది. గ్రామాలకు సంబందించిన వ్యాసాలు లెక్కకు మిక్కిలిగా వుంటాయి. కొత్త వాడుకరులకు సులభ గ్రాహ్యమే కదా...శ్రమ లేకుండా వ్రాయగలిగిన వారికి ఇది మంచి వనరు.
- వికీపీడియా గురించి సమగ్రంగా/సంక్షిప్తంగా.... అవగాహన కలిగే విధంగా కరపత్రాలు గానీ, చిన్న పుస్తక రూపంలో గాని పంపిణీ చేయ గలిగితే..... దానికి మంచి స్పందన రావచ్చును. వికీపీడియా లో ఇటు వంటి దానికి అవకాశమున్నదా???
- గతంలో జరిపిన వ్యాసరచన పోటీ లాంటిదే..... సాహిత్య సంబంద పదబందం లాంటి (గడులను పూరించడం) క్విజ్ మొదలగు ప్రక్రియల ద్వారా కూడ వాడుకరులను ఉత్సాహ పరుచ వచ్చ,కొత్త వారిని ఆకర్షించ వచ్చు. ఇటువంటి ప్రక్రియలకు అవకాశమున్నదో లేదో తెలియదు.
- తెలుగు వికీపీడియా సోదర ప్రాజెక్టులైన వికీస్పీసీస్, వికీకోట్ మొదలగు నవి ఇప్పటికీ అనాధలుగానే వున్నాయి. కొత్తవారిని వాటిలో కూడ వ్రాయడానికి ఉత్సాహ పరిచేవిధంగా చర్యలు చేపట్టాలి. ఈ విషయంలో తెలుగు భాషకన్నా..... చిన్నభాషలైన తమిళం, మళయాళం, ఒడియా భాషలు ఈ విషయంలో అవి ముందున్న సంగతి గమనించే వుంటారు. మనమెందుకు అంత వెనుక బడి వున్నాము?.... కారణాలు పరిశీలించి తగు చర్యలు తీసుకోవలసిన అవసరమున్నది.
- ఈ మద్యన అనగా మార్చి నెల 21 న తెలుగు వికీపీడియా గురించి ఇంటర్వూ చేస్తామని తద్వారా మిగతా ప్రపంచానికి తెలుగు వికీపీడియా గురించి తెలుస్తుందని, దానికి స్పందించమని వాడుకరులకు సందేశం పంపించారు. దానికి స్పందించి పోను ద్వారా సంప్రదించడంకూడ జరిగింది. కాని ఈ విషయంలో తర్వాత జరిగిన పురోగతి తెలియ లేదు... అనగా ఇంటర్వూ చేసి వుంటే దానిని వాడుకరులకు అందుబాటులో వుంచితే ..... వాడుకరులు సంతోషించ గలరు.. తమిళ/మళయాళ భాషలలో ఇలాంటి ఇంటర్వూలు కనిపిస్తున్నాయి. ఆస్థాయి మనతెలుగు భాషకు లేదా???
- అన్నింటికి మూలస్థంబమైన వికీమీడియా నుండి ప్రతి రోజు అనేక సూచనలు, సలహాలు, కార్యక్రమాలు, వార్తలు, క్రొత్త క్రొత్త ప్రాజెక్టులు, అవగాహనా కార్యక్రమాలు (అన్ని భాషలకు సంబందించి) నిత్యము వెలువడుతున్నాయి. వికీ మీడియా ఒక్క భాషకు సంబందించినది కాదుగనుక వారి కార్యక్రమాలు ఇంగ్లీషులోనే వుంటున్నాయి. అవి సామాన్య తెలుగు వాడికి అర్థం కావు. వాటిని తెలుగులో అనువదించి అందుబాటులో వుంచితే మరెంతో ఉపయోగ కరంగా / ప్రోత్సాహ కరంగా వుండగలదు. ఆయా విషయాల క్రింద "దీనిని అనువదించండీ అని వుంటుంది. కాని ఎవరు అనువదిస్తారు? మామూలు వారు అనువదిస్తే అది అర్థ వంతంగా వుండదు. దీనికొరకు అనువదించే వారిని ప్రత్యేకంగా తీసుకోడానికి వీలు లేదా?
- తెలుగు వికీపీడియా గురించి తెలుగు వారిలో అవగాహన చాల తక్కువగా వున్నది. వికీపీడియాలో రచనలు చేయడము తర్వాత విషయం. ముందుగా తెలుగు వారికి తెలుగులో ఎవరైనా.... వ్రాయగలిగే ఒక వేధిక వున్నదన్న విషయం అందరికి తెలియాలి. మనసంస్థకైనా.... అధికారులకైనా... నిర్వాహకులకైనా.... చివరగా సామాన్య వాడుకరులకైనా.... చదువరులకైనా ఇదే ప్రధాన ద్యేయం. ఈ వేధిక గురించి సంపూర్ణ అవగాహన తెలుగు వారి కందరికి కలగాలి. దీనికి సంబందించి............. ఒక సూచన.............. ఏమంటే? వికీపీడియాకు సంబందించి సమగ్ర/సంపూర్ణ సమాచారము ఒక పుస్తక రూపకంలో తీసుకొచ్చి దాన్ని రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ గ్రంధాలయాలలోను, కళాశాలల గ్రంధాలయాలలోను, చదువరులకు అందుబాటులో వుంచ గలిగితే దాని ప్రభావము చాల వుండ గలదని నా భావన.
- తెలుగు వికీపీడియాకు మన రాష్ట్ర ప్రభుత్వం తరుపున నుండి ఏమాత్రము సహకారము లేదు. ఈ విషయంలో ఇతర భాషలకు సంబందిన ప్రభుత్వాలు వారికి తమ వంతు సహకారం అదిస్తున్నాయని ఆయా భాషల వికీపీడియన్లు మన దశాబ్ధి వేడులలో చెప్పి వున్నారు. వికీపీడియా అధికారులు ఈ విషయమై తగు చర్యలు తీసుకుంటూ వుండవచ్చు. అయినా.... అతి కొద్ది రోజుల్లో మన తెలుగు భాషకు రెండు ప్రత్యేక రాష్ట్రాలు కొత్తగా ఏర్పడబోతున్నాయి. ఈ విషయాన్ని దృష్టిలో వుంచుకొని వికీపీడియా అధికారులు చురుకుగా స్పందించి తెలుగు వికీపీడియాకు ప్రభుత్వ తరుపున నుండి తగు ప్రోత్సాహం తీసుకు రాగలిగితే..... చాల బాగుంటుండి. ఈ విషయంలో ఏ ఒక్క రాష్ట్రంలో నైనా మనం పురోగతి సాధించగలిగితే..... రెండో రాష్ట్ర ప్రభుత్వం మొదటిదానితో పోటీపడి .... తెలుగు వికీపీడియాకు మరింత ప్రోత్సాహాలు అందించ గలదని నా భావన. క్రొత్తగా ఏర్పడబోయే రాష్ట్ర ప్రభుత్వాలలో ఏదేని ఒక మంత్రిత్వ శాఖలో ...... అనగా...... విద్యాశాఖ, సాంస్కృతిక శాఖ, తెలుగు భాష, మొదలగు మంత్రిత్వ శాఖలలోదేనిలోనైనా ఒక్క దానిలో తెలుగు వికీపీడియా కూడ ఒక అంశంగా వుండేటట్లు చేయ గలిగితే...... మనందరి కలలు పండి నట్లే.... మన ప్రయత్నాలకు ఇదే మంచి తరుణం. తెలుగు భాషకు సంబందించి రెండు వేర్వేరు రాష్ట్రాలు కొత్తగా కొలువు తీరబోతున్న సమయంలో మన ప్రయత్నాలు సత్పలితాలిస్తాయని నా నమ్మకం.
- చివరిగా ఒక సూచన: పైన కనబరచిన విషయం వికీపీడియా సూత్రాలకు విరుద్ధంగా వున్నా?, అభ్యంతర కరంగా వున్నా? అనవసరమైనా (స్పాం) వెంటనే తొలగించ వచ్చును.
Bhaskaranaidu (చర్చ) 04:15, 3 మే 2014 (UTC)
తెలుగు వికీపీడియా ... ఏప్రిల్ 2014 నుండి మార్చి 2015 వరకు
- 1.2014 ఏప్రిల్ 1 నుండి 31 మార్చి 2015 మద్య కాలంలో కొత్తగా ఖాతాలు తెరిచినవారు (ఆటోమేటిగ్గా ఖాతా సృష్టించిన వారితో సహా) 7,800 మంది.(సుమారు)
- 2. 2014 ఏప్రిల్, నుండి మే 2015 మధ్య కాలంలో విక్షనరీ, వికీపీడియా, వికీసోర్సు విభాగలలో అభివృద్ధి ఆయా మాసాలలో క్రియాశీలక సభ్యులు ఈ క్రింద తెలుప బడినది. ఇందులోని అంకెలు ఆనెలల ఆఖరినాటికి నామోదైనవి.
- ఏప్రిల్ 2014........ విక్షనరీ......... 87262 క్రియాశీలక సభ్యులు 20 / వికీపీడియా 57460 క్రియాశీలక సభ్యులు 156 / వికీసోర్సు. 9172 పుటలు.
- మే 2014 .......... విక్షనరి....... 89555 క్రియాశీలక సభ్యులు 9 / వికీపీడియా 57627 క్రియాశీలక సభ్యులు 144 / విసోర్సు. 9338 పుటలు
- జూన్ 2014 ......... విక్షనరి...... 91222 క్రియాశీలక సభ్యులు 11 / వికీపీడియా 58025 క్రియాశీలక సభ్యులు 273 / వికీసోర్సు 9379 పుటలు
- జూలై 2014 ........... విక్షనరి ..... 91957 క్రియాశీలక సభ్యులు 12 / వికీపీడియ 58466 క్రియాశీల కసభ్యులు 162 / వికిసోర్సు 9513 పుటలు
- అగుస్ట్ 2014.......... విక్షనరి ..... 92674 క్రియాశీలక సభ్యులు 18 / వికీపీడియ 58848 క్రియాశీల కసభ్యులు 207 / వికిసోర్సు 9651 పుటలు
- సెప్టెంబర్ 2014....... విక్షనరి .... 94369 క్రియాశీలక సభ్యులు 11 / వికీపీడియా 59114 క్రియాశీల కసభ్యులు 177 / వికిసోర్సు 9745 పుటలు
- అక్టోబర్ 2014 ....... విక్షనరి ..... 95196 క్రియాశీలక సభ్యులు 9 / వికీపీడియా 59445 క్రియాశీల కసభ్యులు 168 / వికీసోర్స్ 9888 పుటలు
- నవంబరు 2014..... విక్షనరి..... 96175 క్రియాశీలకసభ్యులు 15 / వికీపీడియా 59722 క్రియాశీలక సభ్యులు 186 / వికీసోర్సు 9964 పుటలు
- డిసెంబరు 2014 .... విక్షనరి....... 97653 క్రియాశీలక సభ్యులు 15 / వికీపీడియా 60176 క్రియాశీలక సభ్యులు 215 / వికీసోర్సు 9964 పుటలు
- జనవరి 2015 ...... విక్షనరి ........ 98192 క్రియాశీలక సభ్యులు 15 / వికీపీడియా 61071 క్రియాశీలక సభ్యులు 263 / వికీసోర్సు 10290 పుటలు
- ఫిబ్రవరి. 2015 ..... విక్షనరి ....... 98406 క్రియాశీలక సభ్యులు 18 / వికీపీడియా 61325 క్రియాశీల కసభ్యులు 223 / వికీసోర్సు 10448 పుటలు
- మార్చి 2015 ........ విక్షనరి ..... 99745 క్రియాశీలక సభ్యులు 20 / వికీపీడియా 60064 క్రియాశీలక సభ్యులు 205 / వికీసోర్సు 9933 పుటలు
- ఏప్రిల్ 2015 ........ విక్షనరి ...... 101648 క్రియాశీలక సభ్యులు 20 / వికీపీడియా 60052 క్రియాశీలక సభ్యులు 202 / వికీసోర్సు 9937 పుటలు
- మే. 2015 .......... విక్షనరి ....... 102132 క్రియాశీలక సభ్యులు 13 / వికీపీడియా 60133 క్రియాశీలక సభ్యులు 138 / వికీసోర్సు 9974 పుటలు
- పైన కనబరచిన గణాంకలను విశ్లేషించగా......
- 1. నెలకు సుమారు 650 మంది కొత్త వాడుకరులు ఒక నెలకు చేరారు (ఆటోమెటిక్ గా చేరిన వారి తో సహా)
- 2. విక్షనరీలో నెలకు సగటున 1240 మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి.
- 3. వికీపీడియాలో నెలకు సగటున 222 మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి.
- 4. వికీసోర్సులో నెలకు సగటున 66 పుటలు అదనంగా చోటు చేసుకున్నాయి.
(గమనిక: పై గణాంకాలు మానవ ప్రయత్నంతో చాల శ్రమకోర్చి తయారు చేసినవి. అందుచేత అరకొర తప్పులుండవచ్చునేమోగాని చాలవరకు సరైనవే.) [[భాస్కరనాయుడు (చర్చ) 15:09, 31 మే 2015 (UTC)]]
2015 సెప్టెంబరు నుండి నా క్రొత్త వ్యాసాలు
3.9.2015.
- శనివారపు సుబ్బారావు, # రుద్ర రాజు నరసింహ రాజు,# నాగినేని వెంకయ్య,# మాజేటి రామచంద్ర రావు,# మల్లెల శ్రీరామ మూర్తి,# కోగంటి దుర్గా మల్లిఖార్జున రావు,# అడుసుమిల్లి శ్రీనివాస రావు,# గొఱ్ఱెపాటి వేంకట సుబ్బయ్య,# తేతలి సత్యనారాయణ,# కలిదిండి నరసింహరాజు,# పోలేపల్లి వెంగన్న శ్రేష్టి ,# కాళ్లకూరి నరసింహం పంతులు,# ఊటుకూరి సుబ్బరాయశ్రేష్టి,# నూరి వెంకట నరసింహం ,# నిడమర్తి లక్ష్మీనారాయణ,# కోగంటి దుర్గా మల్లిఖార్జున రావు,
నా కౌంట్
- [3] Wiktionary Statistics Telugu
- [4]Wikipedia Statistics Telugu.
- [5]Wikipedia Statistics Telugu.
వికీపీడియా మార్గదర్శిని
పంజాబ్ ఎడిటథాన్ విజయం చేసినందుకు ఓ పతకం
పంజాబ్ ఎడిటథాన్ విజయ పతకం | |
పంజాబ్ ఎడిటథాన్లో భాగంగా అనేక వ్యాసాలను రాసి ఎడిటథాన్లో తెవికీ విజయం సాధించేందుకు ముఖ్య పాత్ర పోషించినందుకు మీరు చేసిన కృషికి మీకు ఓ విజయ పతకం.
పంజాబ్ ఎడిట్-అ-థాన్ నిర్వహణ సమన్వయకర్తలు తరఫున |
తెవికి ప్రస్తుత విధానము (సూత్రాలు)
1.ఒకరు వ్రాసే వేల వ్యాసాలను అనుసరిస్తూనే, నెలలు గడిచిన తదుపరి అప్పుడు చెబుతారు అవి ఏవీ పనికి రావని. 2.ఏదేని పొరబాటుని ఎత్తి చూపిస్తే తెవికి పై దాడి అంటారు. కాని తప్పులు ఎత్తి చూపమంటారు. ఎందుకంటే తెవికి పై యుద్ధం ప్రకటించారని చెప్పడానికి. 3.ప్రస్తుత తెవికి గుత్తేదారుల అజమాయిషీలో నడుస్తున్నది. అస్మదీయులు కాని వారిని మాత్రమే తమ మాటల తూటాలతో వేదిస్తారు. ఎందుకంటే వారు తొలిగిపోతే తమకు ఎదురుండదని.
గణాంకాలు
తేది (తారీఖు) | దిద్దుబాటుల సంఖ్య | మొత్తం బైట్సు | కొత్త పుటలు |
---|---|---|---|
13 మార్చ్ 2017 నాటికి | 471 | 224643 | 53 |
. | . | . | . |
కృషితో నాస్తి దుర్భిక్షం
అవిశ్రాంత కృషీవలుడికి పతకం | |
అవిశ్రాంతమైన కృషితో, అవిరళమైన ప్రయత్నంతో తెలుగు వికీపీడియాలోని గ్రామవ్యాసాలను సమాచారంతో సుభిక్షం చేస్తున్నందున అవిశ్రాంత కృషీవలుడి పతకం అందుకోండి
-పవన్ సంతోష్ (చర్చ) 10:03, 11 మే 2017 (UTC) |