చర్చ:ఆది పరాశక్తి

తాజా వ్యాఖ్య: చర్చలకి ఆహ్వానం టాపిక్‌లో 9 సంవత్సరాల క్రితం. రాసినది: Veera.sj
ఆది పరాశక్తి వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2015 సంవత్సరం, 04 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


చర్చలకి ఆహ్వానం

మార్చు

నాకున్న పరిమిత జ్ఞానంతో ఆంగ్ల వికీ వ్యాసాన్ని తెలుగు వికీలో ఆది పరాశక్తిగా అనువదించాను. మార్పులు/చేర్పులు, సలహాలు/సూచనల పై చర్చలకి ఇదే నా హృదయపూర్వక ఆహ్వానం. - శశి (చర్చ) 18:15, 16 జనవరి 2015 (UTC)Reply

వ్యాసం బాగుంది.మీకు కావలసిన సహాయమేమిటో తెలియజేయండి.-- కె.వెంకటరమణ 10:52, 17 జనవరి 2015 (UTC)Reply
శశిగారూ, ఈ వ్యాసంలో మూలాలను పూర్తిస్థాయిలో చేర్చడమే కాకుండా ఆంగ్లవికీలో మిగిలిన వ్యాసం కూడా అనువాదం చేయడం జరిగినది. ఈ వ్యాసంలో ఇంకా ఆది పరాశక్తి ఆరాధకులు మరియు ప్రముఖ దేవాలయాలు చేర్చితే బాగుండునేమో పరిశీలించండి. -- కె.వెంకటరమణ 12:59, 17 జనవరి 2015 (UTC)Reply
ధన్యవాదాలు కే వీ ఆర్ గారు. మీ సూచనని పరిశీలిస్తాను. - శశి (చర్చ) 05:32, 15 ఫిబ్రవరి 2015 (UTC)Reply

ఈ వారం వ్యాసం పరిగణన

మార్చు
  ఆది పరాశక్తి వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2015 సంవత్సరం, 43 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

 
Wikipedia
Return to "ఆది పరాశక్తి" page.