Veera.sj
![]() | |
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #4 |
వీర శశిధర్ జంగం | |
---|---|
వీర శశిధర్ జంగం | |
దస్త్రం:Veera Sasidhar Jangam.jpg నా స్వంత ఛాయాచిత్రం | |
జననం | వీర శశిధర్ జంగం |
జాతీయత | భారతీయుడు |
ఇతర పేర్లు | శశి |
విద్య | MBA |
వృత్తి | సాఫ్టువేర్ కన్సల్టెంట్ |
పనిచేయు సంస్థ | |
తల్లిదండ్రులు | వీరాంజనేయులు జంగం, కృష్ణవేణి జంగం |
పురస్కారాలు | కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారం (2014 ఫిబ్రవరిలో) |
నమస్కారం. నా పేరు వీర శశిధర్ జంగం. (తెలిసిన వారు ప్రేమతో శశి అనీ, కార్యాలయాల్లో వీరా అని పిలుస్తుంటారు.) మాది కర్నూలు జిల్లా. నాన్న ది అవుకు. అమ్మ ది కోవెలకుంట్ల. ప్రస్తుతము నా తల్లిదండ్రులు కర్నూలు పట్టణం లో స్థిరనివాసం ఏర్పరచుకొన్నారు. వృత్తిరిత్యా సాఫ్టువేర్ కన్సల్టెంట్ ని. ఎస్.ఏ.పీ హెచ్.సీ.ఎం పైన పని చేస్తూ ఉంటాను. నాస్తికుడిని .
హైందవ ద్వేషులకి హిందువుని. మహమ్మదీయ ద్వేషులకి ముసల్లం-ఈమాన్ ని. క్రైస్తవ ద్వేషులకి క్రైస్తవుడిని. లౌకికులకి నాస్తికుడిని. - ఫేస్ బుక్ లో ఒక అఙాత నాస్తికుడు.
ఒక మూస ప్రతిక్షేపించబడకుండా ఒక పేజీలో నీలం రంగు లింకుగా మాత్రమే చేర్చాలనుకుంటే {{మూసపేరు}} లేక[[మూస:మూస పేరు]] అని వ్రాస్తే సరిపోతుంది.
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
వృత్తులుసవరించు
భాషల పైన, సృజనాత్మకత పైన నాకున్న మక్కువ తో ప్రకటనా రంగం లో కి అడుగు పెట్టాను. జూనియర్ కాపిరైటర్ గా నా ఉద్యోగప్రస్థానం మొదలు పెట్టాను. సంవత్సర కాలం లో మధ్యతరగతి కుటుంబాలకి ఆ రంగం, ఆ ఉద్యోగం నప్పవని తెలుసుకున్నాను. ఐ.టి రంగం లో రాణిస్తున్న నా స్నేహితులను చూసి, ఎస్.ఏ.పీ నేర్చుకున్నాను. చెన్నై, హైదరాబాదు, బెంగుళూరు, నోయిడా, థింపూ (భూటాన్), కొచ్చిన్ లలో సాఫ్ట్ వేర్ కన్సల్టెంట్ గా పని చేసాను. ఇలా ఇంకా ఎన్ని దేశప్రదేశాలని చూడాలో????
విద్యార్హతలుసవరించు
ప్రవృత్తులుసవరించు
పుస్తక పఠనం, వికీ పఠనం, వికీ రచనలు, సంగీతం, సినిమాలు, ఇంటర్నెట్. చింత చచ్చినా పులుపు చావదు అన్నట్టు, నా లోని కాపీరైటర్ చురుకుగా ఉంటూ తెవికీలో చాలా రచనలు చేస్తున్నాడు. నా వృత్తి లో ఉండే వత్తిడికి ఆటవిడుపుగా ఈ ప్రవృత్తిని చేపట్టాను. నాకు తెలిసినవి ఇతరులకి తెలపాలనే నా దృక్పథం, ఇంట్లో, ఆఫీసులో ఎక్కువ సమయం కంప్యూటర్ ముందే గడపవలసిన అవసరం ఉండటం కూడా ఇందుకు కారణాలు. తెవికీ లో నేను వ్రాసిన వ్యాసాలకి కాపీరైటు సమస్య లేని చిత్రాలు జత పరచవలసిన అవసరం రావటంతో ఛాయాగ్రహణం కూడా మొదలు పెట్టాను. ఇంక్‌స్కేప్ లో వికీ కోసం బొమ్మలు కూడా వేస్తుంటాను. నేను తీసిన ఫోటోలని అన్నింటినీ వికీ కామన్స్ లో భద్రపరచాను. వీటి పై నా కాపీ రైటు హక్కులను పూర్తిగా ఉపసంహరించుకొన్నాను. వీటిని ఎవరు ఎలా కావాలంటే అలా ఉపయోగించుకొనవచ్చును. కామన్స్ లో నా ఫోటోగ్రఫీ/చిత్రలేఖనాల కై ఇక్కడ క్లిక్ చేయండి.
తెవికీ లో నా మార్పులు/చేర్పులుసవరించు
తెవికీ లో నా కృషికి దక్కిన పతకాలుసవరించు
|
||||||
సినిమా వ్యాసాలలో అధిక కృషిచేస్తున్న శశిధర్ గారికి విశ్వనాధ్ అందించు చిరుకానుక |
మీ విశేష కృషి అభినందనీయం. తెవీకీని తన విశేష కృషితో పరుగులెత్తిస్తున్న వాడుకరి:Veera.sj గారికి వాడుకరి:అహ్మద్ నిసార్ ఇస్తున్న చిరుకానుక |
కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారం - ప్రశంసా పతకం (2013) | ||
శశిధర్ గారూ, రాయలసీమ, సినిమా మరియు దుస్తులు మొదలైన అంశాలపై తెలుగు వికీపీడియాలో మీరు చేసిన కృషి గణనీయమైనది. ఛాయాగ్రహణం వ్యాసాలపై చేసిన విశేష కృషి, బెంగుళూరులో స్థానిక సమావేశాలకు నాయకత్వం వహించి మీరు చేసిన కృషిని గుర్తిస్తూ , పురస్కారాల ఎంపిక మండలి తరఫున ఈ ప్రశంసా పతకాన్ని బహూకరిస్తున్నాను. మీ కృషి సర్వదా అభినందనీయం. మున్ముందు కూడా మీ కృషిని ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తున్నాం. |
నా వాడుకరి పెట్టెలుసవరించు
అది వరకే ఉన్న కొన్ని వాడుకరి పెట్టెలను నా పేజీలో చేర్చుకొన్నాను. ఆంగ్ల వికీలో ఉన్న కొన్ని వాడుకరి పెట్టల కోడ్ ని ఉపయోగించి తెలుగు వికీలో కొన్ని చేశాను. (బహుశా భవిష్యత్తు లో ఇంకొన్ని చేస్తాను.)
స్వపరిచయంసవరించు
|
|
| ||||||
|
|
| ||||||
|
|
భాషలుసవరించు
|
|
| |||||||
|
వికీపీడియాసవరించు
|
||||||||||
|
|
|||||||||
|
|
| ||||||||
|
||||||||||
|
|
| ||||||||
ప్రాజెక్టులుసవరించు
|
|
|
అభిరుచులుసవరించు
|
|
| ||||||
|
| |||||||
|
||||||||
|
|
| ||||||
|
| |||||||
|
|
|||||||
అభిప్రాయాలుసవరించు
| |||||||||
|
|
| |||||||
|
|||||||||
చారిత్రక ప్రదేశాలుసవరించు
|
సంస్కృతి/సంప్రదాయాలుసవరించు
|
ఆహారపుటలవాట్లుసవరించు
|
|
| ||||||
|
సాంఘిక మాధ్యమాలుసవరించు
|
||||||||
|
| |||||||
|
|
హాస్యానికిసవరించు
భాషా పరిజ్ఞానంసవరించు
తేనెలొలుకు తెలుగు అంటే నాకు ఎంత మక్కువో దొరల భాష అయిన ఆంగ్లం అన్నా అంతే ప్రీతి. నా చిన్నతనం లో తెలుగు సినిమాల కంటే హిందీ సినిమాలనే ఎక్కువ గా చూసేవాడిని. సాఫ్ట్ వేర్ రంగం లో ఎప్పటికైనా ఉపయోగపడతాయని తమిళం, కన్నడ రాయటం చదవటం నేర్చుకున్నాను. అల్లు అర్జున్, మహేష్ బాబు సినిమాలు మలయాళం లో కి అనువదించబడతాయని అని తెలుసుకుని, దాన్ని కూడా ప్రారంభించాను. జర్మన్ లో కూడా ప్రవేశం ఉన్నది.
ఇన్ని భాషలలో ప్రవేశం ఉన్న నాకు ఏమనిపిస్తుందో తెలుసా? రాయలు అన్న
తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను
తెలుగు వల్లభుండ తెలుగొకండ
ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి
దేశ భాషలందు తెలుగు లెస్స
పలుకులు అక్షరసత్యాలు అని!!!
నేను దర్శించిన దేశాలుసవరించు
నా చిరునామాసవరించు
- ఈ-మెయిల్: sasi.saphr@gmail.com
- ఫేస్బుక్: http://www.facebook.com/veerasasidhar.jangam
- ట్విట్టర్: https://twitter.com/sasisaphr
నాకు ఎలా సహాయపడగలరు?సవరించు
వికీలో నా రచనలకి మీ సహాయసహకారాలకి ఎప్పటికీ స్వాగతిస్తాను. నాకు సహాయపడదలచుకొంటే నా ఇసుకతిన్నెని దర్శించగలరు.