చర్చ:ఆదోని లక్ష్మమ్మ
తాజా వ్యాఖ్య: విస్తరించానికి మూలాలు టాపిక్‌లో 5 సంవత్సరాల క్రితం. రాసినది: Pavan santhosh.s
ఈ వ్యాసంలో సమాచారపెట్టె లేదు. ఇలాంటి విషయానికి చెందిన ఇతర వ్యాసాల్లాగే ఇది కూడా ప్రామాణికంగా కనబడేందుకు దీనిలో సముచితమైన సమాచారపెట్టెను చేర్చాలి. ఈ వ్యాసానికి సరిపడే సమాచారపెట్టె ఏదో తెలుసుకునేందుకు, ఇలాంటి ఇతర వ్యాసాలను చూడండి లేదా వర్గం:సమాచార పెట్టెలు చూడండి. |
విస్తరించానికి మూలాలు
మార్చుఈ వ్యాసం విస్తరించేందుకు వీలుంది. అందుకు బిరుదురాజు రామరాజు గారు రాసిన ఆంధ్రయోగులు తొలి సంపుటంలోని ఆదోని తిక్క లక్ష్మమ్మ అధ్యాయం చాలా ఉపకరిస్తుంది. --పవన్ సంతోష్ (చర్చ) 04:10, 24 ఫిబ్రవరి 2019 (UTC)