చర్చ:ఆరెంజ్ (సినిమా)
Untitled
మార్చుప్రేమికుల్లో ఒకరు ..అవతలి వారిపై తమ ఇష్టా ఇష్టాలు రుద్దేయటం కామన్ గా అందరి జీవితాల్లో జరిగే అంశమే.అయిగే మన జీవిత ఆనందాలని త్యాగం చేసి వారి ఇష్టాలని మన ఇష్టాలుగా మార్చుకోవటమా లేక అలాగే నీ ఇష్టమే నా ఇష్టం అని అబద్దమాడి రోజులు నెట్టడమా అనే పాయింట్ ఆధారం చేసుకునే బొమ్మరిల్లు భాస్కర్ ఆరెంజ్ కధ మొదలెట్టాడు