చర్చ:ఆలప్పుళ జిల్లా
(చర్చ:ఆలప్పుజ్హ జిల్లా నుండి దారిమార్పు చెందింది)
తాజా వ్యాఖ్య: వ్యాసం పేరు టాపిక్‌లో 3 సంవత్సరాల క్రితం. రాసినది: రవిచంద్ర
:: ఆలప్పుళ జిల్లా వ్యాసంలోని సమాచారపెట్టె ఆంగ్లంలో ఉంది.దీనిని తెలుగులోకి అనువదించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |
వ్యాసం పేరు
మార్చుతమిళం, మలయాళం భాషలో మనం తెలుగులో పలికే ల, ళ కు మధ్య ఇంకో అక్షరం ఉంటుంది. దీనికి తెలుగు లిపిలో ఏ అక్షరం లేదు. ఆ అక్షరం ళ కు దగ్గరగా ఉంటుంది. వాళ్ళు ఇంగ్లీషులో రాసేటప్పుడు Zha అని రాస్తారు. కాబట్టి ఈ వ్యాసం పేరు అలప్పుళ అని రాస్తే బాగుంటుందని నా అభిప్రాయం. - రవిచంద్ర (చర్చ) 17:15, 24 అక్టోబరు 2021 (UTC)